Total Pageviews

Tuesday, March 31, 2020

MARGAM PAPAIAH (LINGAMPELLY) VAMSHA VRUKSHAM - 32

                            *మార్గం వంశ వృక్షం*
                                                                   - 32  -

*శ్రీమాన్ మార్గం వేంకటాద్రి* మరియు ల శ్రీమతి లచ్చమ్మ* గార్ల  మూడవ
కుమారుడు  *శ్రీ మార్గం సత్యనారాయణ* గారి  వంశ వృక్షం గురించి  

తెలుసుకుందాం:

03. *శ్రీ మార్గం సత్యనారాయణ*  గారికి, *శ్రీమతి తాటి పాముల వినోద* 
గారిని ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి తాటి పాముల వినోద* గారు , 
శ్రీ తాటిపాముల  వెంకట్రామ్ నర్సయ్య మరియు శ్రీమతి లచ్చమ్మ గార్ల  
కూతురు.)
వీరికి  ఒక కుమారుడు. అయిదుగురు కూతుర్లు.
కుమారుడు:
01 . *మార్గం వెంకటేశ్వర్లు* గారు
కూతుర్లు:
01 . *మార్గం వరమ్మ* గారు
02 . *మార్గం పద్మ* గారు
03 . *మార్గం నీలమ్మ* గారు
04 . *మార్గం ఇందిర* గారు
05 . *మార్గం మోహిని* గారు
@@@@@@@@@@

01 . *శ్రీ మార్గం వెంకటేశ్వర్లు* గారికి , *శ్రీమతి యతిపతి  సంధ్యావళి* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ముగ్గురు కూతుర్లు.
01 . *మార్గం స్వాతి* గారు
02 . *మార్గం శ్వేత* గారు
03 . *మార్గం శ్రావణి* గారు

01 . *శ్రీమతి మార్గం స్వాతి* గారిని, *శ్రీ యతి పతి కిరణ్* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ యతి పతి కిరణ్* గారు , *శ్రీ యతి పతి 
నర్సింహా స్వామి మరియు శ్రీమతి వరమ్మ గార్ల కుమారుడు.)
వీరికి సంతానం కలుగ లేదు.

02 . *శ్రీమతి మార్గం శ్వేత* గారిని, *శ్రీ యతి పతి క్రాంతి* గారికి  ఇచ్చి
వివాహం జరిపించారు.  (  *శ్రీ యతి పతి క్రాంతి*  గారు , *శ్రీ యతి పతి 
నర్సింహా స్వామి మరియు శ్రీమతి వరమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు :
01 . *యతి పతి ................*
కూతురు:
01 . *యతి పతి ................*

03 . *మార్గం శ్రావణి* గారిని, *శ్రీ ............. * గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. (వివరాలు తెలియవు)
@@@@@@@@@

01 . *శ్రీమతి మార్గం వరమ్మ* గారిని, *శ్రీ యతి పతి నర్సింహా స్వామి* గారికి 
ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ముగ్గురు కుమారులు .
01 . *యతి పతి కిరణ్* గారు
02 . *యతి పతి క్రాంతి* గారు
03 . *యతి పతి శ్రవణ్* గారు
 
01 . *శ్రీ యతి పతి కిరణ్* గారికి , *శ్రీమతి మార్గం స్వాతి* గారిని  ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి మార్గం స్వాతి* గారు, శ్రీ మార్గం వెంకటేశ్వర్లు
గారు మరియు శ్రీమతి యతిపతి  సంధ్యావళి గార్ల కూతురు.)
వీరికి సంతానం కలుగ లేదు.

02 . *శ్రీ యతి పతి క్రాంతి* గారికి , *శ్రీమతి మార్గం శ్వేత* గారిని  ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి మార్గం శ్వేత* గారు, శ్రీ మార్గం వెంకటేశ్వర్లు
గారు మరియు శ్రీమతి యతిపతి  సంధ్యావళి గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
  కుమారుడు :
01 . *యతి పతి ................*
కూతురు:
01 . *యతి పతి ................*

03 . *శ్రీ యతి పతి శ్రవణ్* గారికి , *శ్రీమతి ................* గారిని  ఇచ్చి
వివాహం జరిపించారు.  
వీరికి ఒక కుమారుడు.
@@@@@@@@@@

02 . *శ్రీమతి మార్గం పద్మ* గారిని, *శ్రీ తాటిపాముల సుదర్శనం*  గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తాటిపాముల సుదర్శనం*  గారు , శ్రీ తాటి పాముల
వెంకట్రామ్ నర్సయ్య  మరియు  శ్రీమతి లచ్చమ్మ  గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *తాటిపాముల సతీష్* గారు
కూతురు:
01 . *తాటిపాముల స్వప్న* గారు

01 . *శ్రీ తాటిపాముల సతీష్* గారికి ,  *శ్రీమతి .................* గారిని  ఇచ్చి
వివాహం జరిపించారు . (వివరాలు తెలియవు.)

01 . *శ్రీమతి తాటిపాముల స్వప్న* గారిని , *శ్రీ మార్గం అనిల్* గారికి  ఇచ్చి
వివాహం జరిపించారు. (  *శ్రీ మార్గం అనిల్* గారు , శ్రీ మార్గం గోపాల కృష్ణ
మరియు శ్రీమతి పుల్ల ఖండం వెంకట నర్సమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు. ఒక కూతురు.
కుమారుడు :
01 . *మార్గం చరణ్*
కూతురు:
01 . *మార్గం అక్షిత*
@@@@@@@@@
 
03 . *శ్రీమతి మార్గం నీలమ్మ* గారిని, *శ్రీ మధురకవి వెంకట నారాయణ* 
గారికి ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఒక కూతురు . ఒక కుమారుడు.
కూతురు:
01 . *మధురకవి రజని* గారు
కుమారుడు:
01 . *మధురకవి రాజేష్* గారు

01 . *శ్రీమతి మధురకవి రజని* గారిని , *శ్రీ మార్గం ఉపేందర్* గారికి  ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ మార్గం ఉపేందర్* గారు , శ్రీ మార్గం జీడయ్య
మరియు మంగమ్మ గార్ల కుమారుడు .)
 
01 . *శ్రీ మధురకవి రాజేష్* గారు ( వివాహం జరగాల్సి ఉంది)
@@@@@@@@@@

04 . *మార్గం ఇందిర* గారిని, *శ్రీ పెరంబదూర్ శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులు:
01 . *శ్రీ పెరంబదూర్ ఉదయ్*
02 . *శ్రీ పెరంబదూర్ సాయి*
@@@@@@@@@

05 . *మార్గం మోహిని* గారిని, *శ్రీ హరిదాస్యం శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు.
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు :
01 . *హరిదాస్యం సాయి*
కూతురు:
01 . *హరిదాస్యం అఖిల*
@@@@@@@@@

నోట్ : *మార్గం మహా వంశ వృక్షం  సంపూర్ణం.

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM