-17 - ( 5 )
*శ్రీమాన్ మార్గం వెంకయ్య* గారికి ఇద్దరు కుమారులు అని తెలుసుకున్నాం.
వారిలో పెద్ద కుమారుడు *శ్రీ మార్గం కూషయ్య* గారు మరియు చిన్న
కుమారుడు *శ్రీ మార్గం రామ కృష్ణ* గారు. ఇప్పుడు వారి కుటుంబ వివరాలు
తెలుసుకుందాం:
01 . *శ్రీ మార్గం కూషయ్య* గారికి , *శ్రీమతి రుక్కమ్మ* గారిని ఇచ్చి వివాహం
చేశారు.
వీరికి ఒక కూతురు. ఒక కుమారుడు .
కూతురు:
01 . *మార్గం సుశీల* గారు
కుమారుడు:
01 . *మార్గం వెంకయ్య* గారు
కొంత కాలానికి *శ్రీమతి రుక్కమ్మ* గారు జరిగి పోయారు.
*శ్రీమతి రుక్కమ్మ* గారు జరిగి పోయాక , *శ్రీ మార్గం కూషయ్య* గారు
*శ్రీమతి తాటిపాముల శాంతమ్మ* గారిని , మరో వివాహం చేసుకున్నాడు.
ఆ తరువాత, వీరికి మరల ముగ్గురు కుమారులు , ఒక కూతురు పుట్టారు.
కుమారులు:
01 . *మార్గం రామయ్య* గారు
02 . *మార్గం లక్ష్మయ్య* గారు
03 . *మార్గం సోమయ్య* గారు
కూతురు:
01 . *మార్గం వెంకటమ్మ* గారు
వీరందరి కుటుంబ వివరాలు తెలుసుకుందాం:
01 . *మార్గం సుశీల* గారిని , *శ్రీ ముక్త వరం నర్సయ్య* గారికి ఇచ్చి వివాహం
చేశారు. ( *శ్రీ ముక్త వరం నర్సయ్య* గారు , శ్రీమతి ముక్తవరం లక్ష్మి బాయి గారి
కుమారుడు.)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *ముక్త వరం శ్రీనివాస్* గారు
02 . *ముక్త వరం మురళి* గారు
01 . *శ్రీ ముక్త వరం శ్రీనివాస్* గారికి , *శ్రీమతి మార్గం పారిజాతం* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి మార్గం పారిజాతం* గారు , శ్రీ మార్గం వెంకయ్య
మరియు వెంకట నర్సమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు , ఒక కూతురు .
కుమారుడు:
01 . *ముక్త వరం సునీల్*
ఒక కూతురు:
01 . *ముక్త వరం శ్రీలక్ష్మి*
02 . *శ్రీ ముక్త వరం మురళి* గారికి , * శ్రీమతి ఉమా మహేశ్వరి* గారిని ఇచ్చి
వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *ముక్త వరం సాయి*
02 . *ముక్త వరం ప్రశాంత్*
@@@@@@@@@@
01 . *శ్రీ మార్గం వెంకయ్య* గారికి , *శ్రీమతి తాటి పాముల వెంకట్రామ్
నర్సమ్మ* గారిని ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీమతి తాటి పాముల వెంకట్రామ్
నర్సమ్మ* గారు , శ్రీ తాటిపాముల రామయ్య మరియు నర్సమ్మ గార్ల
కూతురు. )
వీరికి ఇద్దరు కుమారులు . ఇద్దరు కూతుర్లు.
కుమారులు:
01 . *మార్గం రమేష్* గారు
02 . *మార్గం రామచంద్రయ్య* గారు
కూతుర్లు:
01 . *మార్గం పారిజాతం* గారు
02 . *మార్గం రాములమ్మ* గారు
01 . *శ్రీ మార్గం రమేష్* గారికి , *శ్రీమతి తొండ ఉమ* గారిని ఇచ్చి వివాహం
చేశారు. ( *శ్రీమతి తొండ ఉమ* గారు , శ్రీ తొండ సోమయ్య మరియు
వెంకట నర్సమ్మ గారి కూతురు .)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *మార్గం కళ్యాణ్*
02 . *మార్గం కార్తీక్*
02 . *శ్రీ మార్గం రామచంద్రయ్య* గారికి , *శ్రీమతి బొద్దని విజయ లక్ష్మి*
గారిని ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీమతి బొద్దని విజయ లక్ష్మి* గారు ,
శ్రీ బొద్దని వెంకటేశ్వర్లు మరియు శ్రీమతి మార్గం పుల్లమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు , ఒక కూతురు.
కుమారుడు:
01 . *మార్గం ఉమేష్ చంద్ర*
కూతురు:
01 . *మార్గం పల్లవి*
01 . *శ్రీమతి మార్గం పారిజాతం* గారిని , *శ్రీ ముక్త వరం శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీ ముక్త వరం శ్రీనివాస్* గారు , శ్రీ ముక్తవరం నర్సయ్య
మరియు మార్గం సుశీల గార్ల కుమారుడు .)

02 . *శ్రీమతి మార్గం రాములమ్మ* గారిని , *శ్రీ ధర్మపురి శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీ ధర్మపురి శ్రీనివాస్* గారు , శ్రీ ధర్మపురి రామ మూర్తి
మరియు శ్రీమతి రంగ నాయకమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు , ఒక కూతురు .
కుమారుడు:
01 . *ధర్మపురి ఉత్తేజ్ కుమార్*
ఒక కూతురు:
01 . *ధర్మపురి ఊహా శాలిని*

*శ్రీ మార్గం కూషయ్య* గారి రెండవ భార్య *శ్రీమతి మార్గం శాంతమ్మ* గార్ల
కుటుంబ వివరాలు:
వీరికి ముగ్గురు కుమారులు , ఒక కూతురు అని తెలుసుకున్నాం.
01 . *శ్రీ మార్గం రామయ్య* గారికి వివాహం జరుగ లేదు .
02 . *శ్రీ మార్గం లక్ష్మయ్య* గారికి , *శ్రీమతి తాటి పాముల కౌసల్య* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి తాటి పాముల కౌసల్య* గారు , శ్రీ తాటిపాముల
వెంకట్ రామయ్య మరియు లచ్చమ్మ గార్ల కూతురు .)
వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు.
కుమారులు:
01 . *మార్గం ఉపేందర్* గారు
02 . *మార్గం ప్రభాకర్* గారు
కూతురు:
01 . *మార్గం శశిరేఖ* గారు
03 . *శ్రీ మార్గం సోమయ్య* గారికి , *శ్రీమతి విజయ లక్ష్మి* గారిని ఇచ్చి
వివాహం చేశారు.
వీరికి ఒక కుమారుడు . ఇద్దరు కూతుర్లు.
కుమారుడు:
01 . *మార్గం దామోదర్* గారు
కూతుర్లు:
01 . *మార్గం భాగ్య* గారు
02 . *మార్గం మంజుల* గారు
01 . *శ్రీమతి మార్గం వెంకటమ్మ* గారిని , *శ్రీ యతిపతి పుల్లయ్య* గారికి ఇచ్చి
వివాహం చేశారు . ( *శ్రీ యతిపతి పుల్లయ్య* గారు శ్రీ యతిపతి తిరుపతయ్య
గారి సోదరుడు.)
వీరికి సంతానం కలుగలేదు.

@@@@@@@@@@@
*శ్రీమాన్ మార్గం వెంకయ్య* గారి రెండవ కుమారుడు *శ్రీ మార్గం రామ కృష్ణ*
గారి కుటుంబ వివరాలు తెలుసుకుందాం:
02 . *శ్రీ మార్గం రామ కృష్ణ* గారికి , ముందుగా *శ్రీమతి సుశీల*
గారిని ఇచ్చి వివాహం చేశారు.
వీరికి సంతానం కలుగలేదు.
ఆ తరువాత , *శ్రీ మార్గం రామ కృష్ణ* గారికి , రెండవ సారి *శ్రీమతి రంగమ్మ*
గారిని ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఒక కూతురు.
01 . *మార్గం లచ్చమ్మ* గారు .

No comments:
Post a Comment