*మార్గం వంశ వృక్షం*
- 26 -
*శ్రీమాన్ మార్గం రామయ్య* మరియు *శ్రీమతి బుచ్చమ్మ* గార్లకు ఒక కూతురు
మరియు ముగ్గురు కుమారులు అని ముందుగా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు
మనం వారి కూతురు *శ్రీమతి మార్గం రంగమ్మ* గారి మరియు మొదటి
కుమారుడు *శ్రీ మార్గం నర్సయ్య* గారి కుటుంబ వివరాలు తెలుసు కున్నాం.
ఇప్పడు వారి రెండవ కుమారుడు *శ్రీ మార్గం జీడయ్య* గారి కుటుంబ
వివరాలు తెలుసుకుందాం:
02 . *శ్రీ మార్గం జీడయ్య* గారికి , *శ్రీమతి తాటిపాముల శాంతమ్మ* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులు:
01 . *మార్గం పాపయ్య* గారు
02 . *మార్గం అయోధ్య* గారు
@@@@@@@@@@
01 . *శ్రీ మార్గం పాపయ్య* గారికి , *శ్రీమతి తొండ లచ్చమ్మ* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు.( *శ్రీమతి తొండ లచ్చమ్మ* గారు , శ్రీ తొండ
పాపయ్య మరియు శ్రీమతి మార్గం అంతమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కూతురు . ఐదుగురు కుమారులు.
కూతురు:
01 . *మార్గం అండమ్మ* గారు
కుమారులు:
01 . *మార్గం రామస్వామి* గారు
02 . *మార్గం యాదగిరి స్వామి* గారు
03 . *మార్గం చంద్రయ్య* గారు
04 . *మార్గం చంద్రమౌళి* గారు
05 . *మార్గం నరసింహ స్వామి* గారు
@@@@@@@@@@
01 . *శ్రీమతి మార్గం అండమ్మ* గారిని , *శ్రీ తొండ రామయ్య* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తొండ రామయ్య* గారు , శ్రీ తొండ నర్సయ్య
మరియు శ్రీమతి రంగమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కుమారులు .ఇద్దరు కూతుర్లు.
కుమారులు:
01 . *తొండ ఉపేందర్* గారు
02 . *తొండ వేణుగోపాల స్వామి* గారు
కూతుర్లు:
01 . *తొండ రజిత* గారు
02 . *తొండ స్వప్న* గారు
01 . *శ్రీ తొండ ఉపేందర్* గారికి (వివాహం జరుగవలసి ఉంది.)
02 . *శ్రీ తొండ వేణుగోపాల స్వామి* గారికి , *శ్రీమతి నల్లబెల్లి మమత*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు.( *శ్రీమతి నల్లబెల్లి మమత* గారు ,
శ్రీ నల్లబెల్లి రఘు మరియు శ్రీమతి అరుణ గార్ల కూతురు .)
వీరికి ఒక కుమారుడు.
01 . *తొండ ఉమేష్ చంద్ర కేసరి*.
01 . *శ్రీమతి తొండ రజిత* గారిని , *శ్రీ మార్గం శరత్ బాబు* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ మార్గం శరత్ బాబు* గారు , శ్రీ మార్గం
రామస్వామి మరియు శ్రీమతి వింజమూరి రంగమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *మార్గం ఆయుష్ పార్ధ*
కూతురు:
01 . *మార్గం మహా లక్ష్మి*
02 . *శ్రీమతి తొండ స్వప్న* గారిని, *శ్రీ నల్లబెల్లి సతీష్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ నల్లబెల్లి సతీష్* గారు , శ్రీ నల్లబెల్లి
నర్సింహా స్వామి మరియు శ్రీమతి సీతమ్మ గార్ల కుమారుడు . )
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు .
01 . *నల్లబెల్లి ...............*
02 . *నల్లబెల్లి ...............*
@@@@@@@@@@
01 . *శ్రీ మార్గం రామస్వామి* గారికి , *శ్రీమతి వింజమూరి రంగమ్మ*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి వింజమూరి రంగమ్మ* గారు ,
శ్రీ వింజమూరి లక్ష్మయ్య మరియు శ్రీమతి ఊరుగొండ రమణమ్మ గార్ల
కూతురు .)
వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు.
కుమారులు:
01 . *మార్గం శరత్ బాబు* గారు
02 . *మార్గం శ్రీధర్ బాబు* గారు
కూతురు:
01 . *మార్గం సరిత* గారు
01 . *శ్రీ మార్గం శరత్ బాబు* గారికి , *శ్రీమతి తొండ రజిత* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి తొండ రజిత* గారు , శ్రీ తొండ రామయ్య
మరియు శ్రీమతి మార్గం అండమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *మార్గం ఆయుష్ పార్ధ*
కూతురు:
01 . *మార్గం మహా లక్ష్మి*
02 . *శ్రీ మార్గం శ్రీధర్ బాబు* గారికి , *శ్రీమతి నల్లబెల్లి రజిత* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి నల్లబెల్లి రజిత* గారు , శ్రీ నల్లబెల్లి రఘు
మరియు శ్రీమతి అరుణ గార్ల కూతురు.)
వీరికి ఒక కూతురు. ఒక కుమారుడు.
కూతురు:
01 . *మార్గం శ్రీలక్ష్మి*
కుమారుడు:
01 . *మార్గం అభినయ పార్ధ*
01 . *శ్రీమతి మార్గం సరిత* గారిని , *శ్రీ శ్రీనివాస రామ కృష్ణ* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు.( *శ్రీ శ్రీనివాస రామ కృష్ణ* గారు , శ్రీ శ్రీనివాస
రాఘవాచారి మరియు శ్రీమతి ఖాజీపేట నర్సమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *శ్రీనివాస రణదీప్*
02 . *శ్రీనివాస మణిదీప్*
@@@@@@@@@@
No comments:
Post a Comment