*మార్గం వంశ వృక్షం*
- 22 -
*శ్రీమాన్ మార్గం రామయ్య* మరియు * శ్రీమతి బుచ్చమ్మ* గారి సంతానంలోని,
కూతురు *శ్రీమతి మార్గం రంగమ్మ* గారి గురించి ఇంతకు క్రితమే తెలుసు
కున్నాం. ఇప్పుడు వారి పెద్ద కుమారుడైన *శ్రీ మార్గం నర్సయ్య* గారి కుటుంబ
వివరాలు తెలుసు కుందాం .
01 . *శ్రీ మార్గం నర్సయ్య* గారికి , *శ్రీమతి లక్ష్మి బాయమ్మ* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు.
కొంత కాలం తరువాత , *శ్రీమతి లక్ష్మి బాయమ్మ* గారికి సంతానం కలుగక
పోవడం వలన *శ్రీ మార్గం నర్సయ్య* గారు, *శ్రీమతి రంగ నాయకమ్మ*
గారిని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ తరువాత ఇద్దరికీ సంతానం
కలిగింది .
01 . *శ్రీ మార్గం నర్సయ్య* గారికి , *శ్రీమతి లక్ష్మి బాయమ్మ* గారికి కలిగిన
సంతానం .
వీరికి ఒక కూతురు . ముగ్గురు కుమారులు.
కూతురు:
01 . *మార్గం పెద్ద సోమక్క* గారు
కుమారులు:
01 . *మార్గం రామయ్య* గారు
02 . *మార్గం మార్గం నారాయణ* గారు
03 . *మార్గం శ్రీనివాస్* గారు
01 . *శ్రీ మార్గం నర్సయ్య* గారు, *శ్రీమతి రంగ నాయకమ్మ* గారికి కలిగిన
సంతానం .
వీరికి మరల ఒక కూతురు మరియు ఇద్దరు కుమారులు జన్మించారు.
కూతురు:
01 . *మార్గం వెంకటమ్మ* గారు
కుమారులు:
01 . *మార్గం కొమ్మయ్య* గారు
02 . *మార్గం ఆళ్వార్ స్వామి* గారు
@@@@@@@@@@
ఇప్పడు ఒక్కొక్కరి కుటుంబ వివరాలు తెలుసుకుందాం:
01 . *శ్రీమతి మార్గం పెద్ద సోమక్క* గారిని , *శ్రీ కుంట జీడికంటి* (జీడయ్య)
గారికి ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీ కుంట జీడికంటి* గారు , శ్రీ కుంట
నర్సయ్య మరియు శ్రీమతి రంగమ్మ గార్ల కుమారుడు.)
వీరికి నలుగురు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *కుంట బుచ్చమ్మ* గారు
02 . *కుంట యాదమ్మ* గారు
03 . *కుంట నర్సమ్మ* గారు
04 . *కుంట అనూషమ్మ* గారు
కుమారుడు:
01 . *కుంట రాము* గారు
@@@@@@@@@@
వీరి ఒక్కొక్కరి కుటుంబ వివరాలు తెలుసుకుందాం:
01 . *శ్రీమతి కుంట బుచ్చమ్మ* గారిని , *శ్రీ యతిపతి కేవలానందం* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కూతుర్లు:
01 . *యతిపతి విజయ* గారు
02 . *యతిపతి ఉమ* గారు
01 . *శ్రీమతి యతిపతి విజయ* గారిని , *శ్రీ బొద్దని సత్యనారాయణ* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీ బొద్దని సత్యనారాయణ* గారు ,
శ్రీ బొద్దని అక్కయ్య మరియు శ్రీమతి యశోదమ్మ గారి కుమారుడు . )
వీరికి ఒక కూతురు . ఒక కుమారుడు .
కూతురు:
01 . *బొద్దని స్వాతి* గారు
కుమారుడు :
01 . *బొద్దని అనిల్* గారు
01 . *శ్రీమతి బొద్దని స్వాతి* గారిని , *శ్రీ ఇంజమూరి దామోదర్* గారికి ఇచ్చి
ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీ ఇంజమూరి దామోదర్* గారు ,
శ్రీ ఇంజమూరి నర్సయ్య మరియు శ్రీమతి అనసూర్య గారి కుమారుడు . )
వీరికి ఇద్దరు కూతుర్లు .
01 . *ఇంజమూరి హర్షిని*
02 . *ఇంజమూరి స్ఫూర్తి*
01 . *బొద్దని అనిల్* గారు ( వీరికి వివాహం కావాల్సి ఉంది)
02 . *శ్రీమతి యతిపతి ఉమ* గారిని , *శ్రీ కుంట రాము* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ కుంట రాము* గారు , శ్రీ జీడికంటి మరియు
శ్రీమతి మార్గం పెద్ద సోమక్క గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *కుంట హరీష్* గారు ఎం.ఎస్. (యు .ఎస్ . ఎ)
కూతురు:
01 . *కుంట హారిక* గారు
@@@@@@@@@@
02 . *కుంట యాదమ్మ* గారిని , *శ్రీ ముక్త వరం రామానుజం* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు .
వీరికి ఒక కుమారుడు . ఇద్దరు కూతుర్లు .
01 . *ముక్తవరం విజయ భాస్కర్* గారు
కూతుర్లు :
01 . *ముక్తవరం అరుణ* గారు
02 . *ముక్తవరం అనంత* గారు
01 . *శ్రీ ముక్త వరం విజయ భాస్కర్* గారికి , *శ్రీమతి సంధ్యారాణి * గారిని
ఇచ్చి వివాహం జరిపించారు .
వీరికి ఇద్దరు కూతుర్లు .
01 . *ముక్త వరం ............*02 . *ముక్త వరం ............*
01 . *శ్రీమతి ముక్త వరం అరుణ* గారిని , *శ్రీ తాడూరి శ్రీధర్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు .
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు .
కుమారుడు :
01 . *తాడూరి. . . . . . *
కూతురు :
01 . *తాడూరి విష్ణవి*
02 . *శ్రీమతి ముక్త వరం అనంత* గారిని , *శ్రీ తమటం శ్రీనివాస్* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు .
వీరికి ఇద్దరు కూతుర్లు .
01 . *తమటం హారిక*
01 . *తమటం ......... *
@@@@@@@@@@
03 . *శ్రీమతి కుంట నర్సమ్మ* గారిని , *శ్రీ తాటిపాముల చక్రపాణి* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీ తాటిపాముల చక్రపాణి* గారు శ్రీ తాటి
పాముల రామయ్య మరియు శ్రీమతి నర్సమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఇద్దరు కూతుర్లు . ఒక కుమారుడు.
కూతుర్లు:
01 .*తాటి పాముల శోభ* గారు
02 .*తాటి పాముల తార* గారు
కుమారుడు:
01 .*తాటి పాముల సోమన్న* గారు
01 .*శ్రీమతి తాటి పాముల శోభ* గారిని , *శ్రీ మార్గం కృష్ణ మూర్తి* గారికి
ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీ మార్గం కృష్ణ మూర్తి* గారు , శ్రీ మార్గం
రాగయ్య మరియు బక్కమ్మ గారి కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు. ఒక కూతురు.
కుమారుడు:
01 . *మార్గం రిత్విక్*
కూతురు:
01 . *మార్గం శివాని*
02 . *శ్రీమతి తాటి పాముల తార* గారిని , *శ్రీ ఊరుగొండ ప్రభాకర్* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు . ( శ్రీ ఊరుగొండ ప్రభాకర్* గారు ,
శ్రీ ఊరుగొండ >>>> మరియు వెంకట నర్సమ్మ గార్ల కుమారుడు . )
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *ఊరుగొండ జగదీశ్*
01 . *ఊరుగొండ రాజేష్*
01 . *శ్రీ తాటిపాముల సోమన్న* గారికి , *శ్రీమతి మార్గం కవిత* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీమతి మార్గం కవిత* గారు శ్రీ మార్గం
చంద్రమౌళి మరియు ఉమా రాణి గార్ల కూతురు .)
04 . *శ్రీమతి కుంట అనూషమ్మ* గారిని , *శ్రీ మార్గం వెంకట్రామ్ నర్సయ్య*
గారికి ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీ మార్గం వెంకట్రామ్ నర్సయ్య*
గారు శ్రీ మార్గం వీరయ్య మరియు శ్రీమతి లక్షమమ్మ కుమారుడు .)
వీరికి ముగ్గురు కుమారులు .
01 . *మార్గం ఉపేందర్* గారు
02 . *మార్గం జీవన్* గారు
01 . *మార్గం అనిల్* గారు
01 . *మార్గం ఉపేందర్* గారికి , *శ్రీ గర్నెపెల్లి జ్యోతి* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు . ( *శ్రీ గర్నెపెల్లి జ్యోతి* గారు , శ్రీ గర్నెపెల్లి
లక్ష్మి నానారాయణ మరియు శ్రీమతి లక్ష్మి గార్ల కూతురు . )
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు .
కుమారుడు :
01 . *మార్గం శ్రీధన్*
కూతురు :
01 . *మార్గం హాసిని*
02 . *శ్రీ మార్గం జీవన్* గారికి , *శ్రీమతి ........ప్రసన్న* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు .
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు .
కుమారుడు :
01 . *మార్గం సుచిత్*
కూతురు :
01 . *మార్గం హాసిని*
03 . *శ్రీ మార్గం అనిల్* గారు ( వివాహం జరగాల్సి ఉంది)
@@@@@@@@@@
01 . *శ్రీ కుంట రాము* గారికి , *శ్రీమతి యతి పతి ఉమ* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి యతి పతి ఉమ* గారు , శ్రీ యతిపతి
కేవలానందం మరియు శ్రీమతి బుచ్చమ్మ గార్ల కూతురు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *కుంట హరీష్* గారు ఎం.ఎస్. (యు .ఎస్ . ఎ)
కూతురు:
01 . *కుంట హారిక* గారు
01 . *కుంట హరీష్* గారు ( వివాహం జరగాల్సి ఉంది)
01 . *కుంట హారిక* గారు ( వివాహం జరగాల్సి ఉంది)
@@@@@@@@@@
No comments:
Post a Comment