*మార్గం వంశ వృక్షం*
- 27 -
02 . *శ్రీ మార్గం యాదగిరి స్వామి* గారికి , *శ్రీమతి సుదర్శనం భాగ్యలక్ష్మి*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి సుదర్శనం భాగ్యలక్ష్మి* గారు ,
శ్రీ సుదర్శనం రామయ్య మరియు శ్రీమతి అనంతమ్మ గార్ల కూతురు .)
వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు.
కుమారులు :
01 . *మార్గం నరేందర్ స్వామి* గారు
02 . *మార్గం సురేందర్ స్వామి* గారు
కూతురు:
01 . *మార్గం సునిత* గారు
01 . *శ్రీ మార్గం నరేందర్ స్వామి* గారికి , *శ్రీమతి ......... * గారిని ఇచ్చి
వివాహం జరిపించారు . ( *శ్రీమతి ......... * గారు , శ్రీ ......... మరియు
శ్రీమతి ......... గార్ల కూతురు . )
వీరికి .........కుమారులు . ......... కూతుర్లు .
@@@@@@@@@@
02 . *శ్రీ మార్గం సురేందర్ స్వామి* గారికి , *శ్రీమతి రేణుగుంట నిరోష* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీమతి రేణుగుంట నిరోష* గారు ,
శ్రీ రేణుగుంట మురళి మరియు శ్రీమతి భార్గవి గార్ల కూతురు . )
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *మార్గం శ్రీకాంత్ *
02 . *మార్గం కేశవ్ *
@@@@@@@@@@
01 . *శ్రీమతి మార్గం సునిత* గారిని , *శ్రీ ......... * గారికి ఇచ్చి
వివాహం జరిపించారు . ( *శ్రీ ......... * గారు , శ్రీ ......... మరియు
శ్రీమతి ......... గార్ల కుమారుడు . )
వీరికి .........కుమారులు . ......... కూతుర్లు .
@@@@@@@@@@
03 . *శ్రీ మార్గం చంద్రయ్య* గారికి , *శ్రీమతి కాజీపేట అరుణ* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి కాజీపేట అరుణ* గారు ,
శ్రీ కాజీపేట కిష్టయ్య గారి కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు . ఇద్దరు కూతుర్లు.
కుమారులు :
01 . *మార్గం సురేష్ కుమార్* గారు
02 . *మార్గం సతీష్ కుమార్* గారు
కూతుర్లు:
01 . *మార్గం సంధ్యా రాణి* గారు
02 . *మార్గం సౌజన్య* గారు
01 . *శ్రీ మార్గం సురేష్ కుమార్* గారు ( హ్యాండీ క్యాప్ , వివాహం కాలేదు)
02 . *శ్రీ మార్గం సతీష్ కుమార్* గారికి , *శ్రీమతి తిరుణాహరి స్వాతి* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు .
వీరికి ఇద్దరు కూతుర్లు.
01 .*మార్గం చందన*
02 . *మార్గం చేతన*
కూతుర్లు :
01 . *శ్రీమతి మార్గం సంధ్యా రాణి* గారిని , *శ్రీ తొండ రామకృష్ణ* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీ తొండ రామకృష్ణ* గారు , శ్రీ తొండ
రామ చంద్రయ్య మరియు శ్రీమతి జయప్రద గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *తొండ రమ్య*
02 . *తొండ సౌమ్యజ*
కుమారుడు:
01 . *తొండ రామ్ నివాస్ స్వామి*
02 . *శ్రీమతి మార్గం సౌజన్య* గారిని , *శ్రీ మధుర కవి రాము* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు.
వీరికి ఒక కూతురు.
01 . *మధుర కవి భవిత*
@@@@@@@@@@
04 . *శ్రీ మార్గం చంద్ర మౌళి* గారికి , *శ్రీమతి తాటిపాముల ఉమా రాణి*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి తాటిపాముల ఉమా రాణి*
గారు, శ్రీ తాటి పాముల లక్ష్మయ్య మరియు లక్ష్మి బాయమ్మ గార్ల కూతురు.)
వీరికి ముగ్గురు కూతుర్లు . ఇద్దరు కుమారులు .
కూతుర్లు .
01 . *మార్గం పద్మ* గారు
02 . *మార్గం శారద* గారు
03 . *మార్గం కవిత* గారు
కుమారులు:
01 . *మార్గం సోమేశ్వర్* గారు
02 . *మార్గం నరేష్* గారు
01 . *శ్రీమతి మార్గం పద్మ* గారు ( చిన్న వయస్సులోనే వైకుంఠ ప్రాప్తి
చెందారు.)
02 . *శ్రీమతి మార్గం శారద* గారిని , *శ్రీ తిరుక్కోవల్లూరి సంతోష్* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీ తిరుక్కోవల్లూరి సంతోష్* గారు ,
శ్రీ తిరుక్కోవల్లూరి కిష్టయ్య మరియు శ్రీమతి లక్ష్మి నర్సమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఇద్దరు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *తిరుక్కోవల్లూరి భవిత*
02 . *తిరుక్కోవల్లూరివైష్ణవి*
కుమారుడు:
01 . *తిరుక్కోవల్లూరి కృష్ణ ప్రసాద్*
03 . *శ్రీమతి మార్గం కవిత* గారిని , *శ్రీ తాటిపాముల సోమన్న* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తాటిపాముల సోమన్న* గారు , శ్రీ తాటిపాముల
చక్రపాణి మరియు శ్రీమతి కుంట నర్సమ్మ గార్ల కుమారుడు.)
01 . *శ్రీ మార్గం సోమేశ్వర్* గారు ( చిన్న వయస్సులోనే వైకుంఠ ప్రాప్తి
చెందారు.)
02 . *శ్రీ మార్గం నరేష్* గారు (వివాహం జరుగాల్సి ఉంది .)
@@@@@@@@@@
05 . *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారికి , *శ్రీమతి తొండ సావిత్రి* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి తొండ సావిత్రి* గారు , శ్రీ తొండ
గట్టయ్య మరియు శ్రీమతి మార్గం నర్సమ్మ గార్ల కూతురు .)
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *మార్గం పూర్ణ చందర్*
02 . *మార్గం విజయ చందర్*
@@@@@@@@@@
*శ్రీ మార్గం జీడయ్య* గారి రెండవ కుమారుడు *శ్రీ మార్గం అయోధ్య*
గారి కుటుంబ వివరాలు:
02 . *శ్రీ మార్గం అయోద్య* గారికి , *శ్రీమతి ధర్మపురి నర్సమ్మ* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీమతి ధర్మపురి నర్సమ్మ* గారు , శ్రీ
ధర్మపురి నర్సయ్య మరియు శ్రీమతి లక్ష్మీబాయి గార్ల కూతురు .)
వీరికి ఒక కుమారుడు . ఇద్దరు కూతుర్లు.
కుమారుడు:
01 . *ధర్మపురి సోమ నర్సింహా స్వామి* గారు
కూతుర్లు:
01 . *ధర్మపురి శోభ* గారు
02 . *ధర్మపురి శాంత* గారు
01 . *శ్రీ మార్గం సోమ నర్సింహా స్వామి* గారికి , *శ్రీమతి ధర్మపురి
సుధ* గారిని ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి ధర్మపురి సుధ* గారు
శ్రీ ధర్మపురి సత్యనారాయణ స్వామి మరియు శ్రీమతి అనసూయా దేవి
గార్ల కూతురు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు :
01 . *మార్గం సుమంత్*
కూతురు:
01 . *మార్గం సింధూర*
@@@@@@@@@@
01 . *శ్రీమతి మార్గం శోభ* గారిని , *శ్రీ రెడ్డి గట్టు ప్రకాష్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు . ( *శ్రీ రెడ్డి గట్టు ప్రకాష్* గారు , శ్రీ రెడ్డి గట్టు
పిచ్చయ్య మరియు శ్రీమతి నర్సమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ముగ్గురు కుమారులు .
01 . *రెడ్డి గట్టు ప్రశాంత్* గారు
02 . *రెడ్డి గట్టు సృజన్* గారు
03 . *రెడ్డి గట్టు పవన్* గారు
01 . *శ్రీ రెడ్డి గట్టు ప్రశాంత్* గారికి , *శ్రీమతి మచ్చగిరి సహస్ర* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి మచ్చగిరి సహస్ర* గారు ,
శ్రీ మచ్చగిరి లక్ష్మయ్య మరియు శ్రీమతి జయ లక్ష్మి గార్ల కూతురు.)
@@@@@@@@@@
02 . *శ్రీమతి మార్గం శాంత* గారిని , *శ్రీ తాళ్లూరి శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తాళ్లూరి శ్రీనివాస్* గారు , శ్రీ తాళ్లూరి
శ్రీనివాస్ వరదయ్య మరియు శ్రీమతి మణమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కూతుర్లు . ఒక కుమారుడు .
కూతుర్లు:
01 . *తాళ్లూరి మానస*
02 . *తాళ్లూరి వైష్ణవి*
కుమారుడు:
01 . *తాళ్లూరి గణేష్*
నోట్: *శ్రీ మార్గం జీడయ్య* మరియు *తాటి పాముల శాంతమ్మ* గార్ల
వంశ వృక్షం సంపూర్ణం.
No comments:
Post a Comment