*మార్గం వంశ వృక్షం*
- 14 -
*శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* ( లింగంపెల్లి ) గార్ల
రెండవ కుమారుడు *శ్రీ మార్గం లక్ష్మి నర్సయ్య* గారి కుటుంభం వివరాలు.
*శ్రీమార్గంలక్ష్మినర్సయ్య*గారికి,*శ్రీమతి రుక్మిణమ్మ* గారిని ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు.
కుమారులు:
01 *మార్గం వెంకట్ నర్సయ్య* గారు
02 *మార్గం ఉపేందర్* గారు
కూతురు:
01 *మార్గం సుమలత* గారు
01 *శ్రీ మార్గం వెంకట్ నర్సయ్య* గారికి , *శ్రీమతి------- వేమ* గారిని ఇచ్చి వివాహం
చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు.
02 *శ్రీ మార్గం ఉపేందర్* గారి కుటంబ వివరాలు తెలియాలి.
01 *శ్రీమతి మార్గం సుమలత* గారిని , *శ్రీ తాటిపాముల రాజేష్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. (శ్రీ తాటిపాముల రాజేష్ గారు , శ్రీ తాటిపాముల
గోపాల కృష్ణయ్య మరియు శ్రీమతి శ్రీమతి గార్ల కుమారుడు).
వీరికి ఒక కుమారుడు.ఒక కూతురు .
కుమారుడు:
01. *...............*
కూతురు:
01. *...............*
*శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* గార్ల
మూడవ కుమారుడు *శ్రీ మార్గం వెంకట్రామ్ నర్సయ్య* గారి కుటుంభం వివరాలు.
03 . *శ్రీ మార్గం వెంకట్రామ్ నర్సయ్య* గారికి , *శ్రీమతి కుంట అనూషమ్మ*
గారిని ఇచ్చి వివాహం చేశారు. (*శ్రీమతి కుంట అనూషమ్మ* గారు , శ్రీ కుంట
జీడికంటి మరియు శ్రీమతి పెద్ద సోమక్క గారి కూతురు.)
వీరికి ముగ్గురు కుమారులు.
01 . *మార్గం ఉపేందర్* గారు
02 . *మార్గం జీవన్* గారు
01 . *మార్గం అనిల్* గారు
01 . *శ్రీ మార్గం ఉపేందర్* గారికి , *శ్రీమతి గర్నెపల్లి జ్యోతి* ని ఇచ్చి
వివాహం చేశారు. (శ్రీమతి గర్నెపల్లి జ్యోతి గారు , శ్రీ గర్నెపల్లి లక్ష్మి నారాయణ
మరియు శ్రీమతి లక్ష్మి గార్ల కూతురు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు .
కుమారుడు:
01 . *మార్గం శ్రీధన్*
కూతురు:
01 . *మార్గం హాషిని*
02 . *శ్రీ మార్గం జీవన్* గారి , కుటుంబ వివరాలు తెలియవు.
03 . *శ్రీ మార్గం అనిల్* గారికి వివాహం జరగాల్సి ఉంది.
*శ్రీ మార్గం వీరయ్య* మరియు * తాటిపాముల లచ్చమ్మ* గార్ల నాలుగవ
కుమారుడు *శ్రీ మార్గం గోపయ్య* గారి కుటుంభం వివరాలు.
04 . *శ్రీ మార్గం గోపయ్య* గారికి , *శ్రీమతి బొద్దని పూలమ్మ* గారిని ఇచ్చి
వివాహం చేశారు. (*శ్రీమతి బొద్దని పూలమ్మ* గారు , శ్రీ బొద్దని అక్కయ్య
మరియు శ్రీమతి యశోద గార్ల కూతురు.)
వీరికి ముగ్గురు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *మార్గం వెంకట లక్ష్మి* గారు
02 . *మార్గం ధన లక్ష్మి* గారు
03 . *మార్గం విభవ* గారు
కుమారుడు:
01 . *మార్గం ఉపేందర్* గారు
01 . *శ్రీమతి మార్గం వెంకట లక్ష్మి* గారిని , *శ్రీ ధర్మపురి పాండు రంగయ్య*
గారికి ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీ ధర్మపురి పాండు రంగయ్య* గారు ,
శ్రీ ధర్మపురి రామ మూర్తి మరియు శ్రీమతి సీతమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు .
01 . *ధర్మపురి చందు*
02 . *శ్రీమతి మార్గం ధన లక్ష్మి* గారిని , *శ్రీ బొద్దని శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీ బొద్దని శ్రీనివాస్* గారు ,
శ్రీ బొద్దని శ్యామ సుందర్ మరియు సత్తెమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు .
01 . *బొద్దని అఖిరానంద్*
03 . *శ్రీమతి మార్గం విభవ* గారిని , *శ్రీ కొరివి రమేష్* గారికి ఇచ్చి వివాహం
చేశారు. ( *శ్రీ కొరివి రమేష్* గారు , శ్రీ కొరివి వీరయ్య మరియు జంగమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కూతురు.
01 . *కొరివి మేఘ వర్షిత*
03 . *శ్రీ మార్గం ఉపేందర్* గారికి , *శ్రీమతి పరాంకుశం మమత* గారిని
ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీమతి పరాంకుశం మమత* గారు , శ్రీ పరాంకుశం
భోగేశ్వర రావు మరియు అనసూయ గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కూతుర్లు.
01 . *మార్గం వాగ్దేవి*
02 . *మార్గం యుశస్విని*
*శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* గార్ల ఐదవ
కుమారుడు *శ్రీ మార్గం జీడయ్య* గారి కుటుంభం వివరాలు.
05 . *శ్రీ మార్గం జీడయ్య* గారికి , *శ్రీమతి.......... మంగమ్మ* గారిని
ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *మార్గం ఉపేందర్* గారు
02 . *మార్గం క్రిష్ణ* గారు
01 . *శ్రీ మార్గం ఉపేందర్* గారికి , *శ్రీమతి మధురకవి రజని* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి మధురకవి రజని* గారు , శ్రీ మధురకవి
వెంకట్ నారాయణ మరియు శ్రీమతి లీలమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు.
01 . *మార్గం ఈషన్*
02 . *శ్రీ మార్గం క్రిష్ణ* గారికి , *శ్రీమతి.......... నాగ దుర్గ* గారిని ఇచ్చి వివాహం
చేశారు .
వీరికి ఇద్దరు కూతుర్లు.
01 . *మార్గం ప్రతిమ*
02 . *మార్గం ధార్మిక*
*శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* గార్ల ఆరవ
కుమారుడు *శ్రీ మార్గం సత్యనారాయణ* గారి కుటుంభం వివరాలు.
06 . *శ్రీ మార్గం సత్యనారాయణ* గారికి , *శ్రీమతి ఇంజమూరి ఉమ* గారిని
ఇచ్చి వివాహం చేశారు . (*శ్రీమతి ఇంజమూరి ఉమ* గారు , శ్రీ ఇంజమూరి
సత్యనారాయణ మరియు శ్రీమతి మార్గం రాంబాయమ్మ గారి కూతురు.)
వీరికి ఒక కూతురు.
01 . *ఇంజమూరి మౌనిక*
*శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* గార్ల మొదటి
కూతురు *శ్రీమతి లచ్చినర్సమ్మ* గారి కుటుంభం వివరాలు.
01 . *శ్రీమతి మార్గం లచ్చినర్సమ్మ* గారిని , *శ్రీ తాటిపాముల శ్రీనివాస్* గారికి
ఇచ్చి వివాహం చేశారు . (*శ్రీ తాటిపాముల శ్రీనివాస్* గారు , శ్రీ తాటిపాముల
లక్ష్మయ్య మరియు లక్ష్మి బాయమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు . ఇద్దరు కూతుర్లు.
కుమారుడు:
01 . *తాటిపాముల మనోహర్ స్వామి* గారు
కూతుర్లు:
01 . *తాటిపాముల లక్ష్మి కళ* గారు
02 . *తాటిపాముల కళావతి* గారు
01 . *శ్రీ తాటిపాముల మనోహర్ స్వామి* గారికి , *శ్రీమతి ........సరిత* గారిని ఇచ్చి
వివాహం చేశారు.
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు :
01 . *శ్రీ తాటిపాముల .............*.
కూతురు:
01 . *శ్రీ తాటిపాముల వైష్ణవి*.
01 . *తాటిపాముల లక్ష్మి కళ* గారిని , *శ్రీ వింజమూరి శేఖర్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీ వింజమూరి శేఖర్* గారు , శ్రీ వింజమూరి పాపయ్య
మరియు శ్రీమతి సక్కుబాయి గార్ల కుమారుడు.)
వీరికి ఒక కూతురు. 01 . *వింజమూరి .............*.
01 . *తాటిపాముల కళావతి* గారిని , *శ్రీ నక్క లక్ష్మణ్* గారికి ఇచ్చి
వివాహం చేశారు.
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *నక్క అవినాష్*.
కూతురు:
01 . *నక్క చందన*
**శ్రీమతి తాటిపాముల లక్ష్మమ్మ* మరియు *శ్రీ మార్గం వీరయ్య* గార్ల రెండవ
కూతురు *శ్రీమతి మార్గం సత్తెమ్మ* గారి కుటుంభం వివరాలు.
02 . *శ్రీమతి మార్గం సత్తెమ్మ* గారిని , *శ్రీ బొద్దని శ్యామ్ సుందర్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. (*శ్రీ బొద్దని శ్యామ్ సుందర్* గారు , శ్రీ బొద్దని అక్కయ్య
మరియు శ్రీమతి బొద్దని యశోద గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *బొద్దని శ్రీనివాస్* గారు
02 . *బొద్దని వెంకటేశ్వర్లు* గారు
01 . *బొద్దని శ్రీనివాస్* గారికి , *శ్రీమతి మార్గం ధన లక్ష్మి* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి మార్గం ధన లక్ష్మి* గారు , శ్రీ మార్గం గోపయ్య
మరియు శ్రీమతి పూలమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు.
01 . *బొద్దని అఖిరానంద్*
01 . *బొద్దని వెంకటేశ్వర్లు* గారికి , *శ్రీమతి కొండ పలకల చాయా దేవి*
గారిని ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీమతి కొండ పలకల చాయా దేవి* గారు ,
శ్రీ కొండ పలకల శ్రీనివాస్ మరియు లక్ష్మి గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు.
01 . *బొద్దని సత్య సుందర్*
No comments:
Post a Comment