*మార్గం వంశ వృక్షం*
- 1 -
(పుట్టుక , కుటుంభం వివరాలు)
*శ్రీమాన్ మార్గం పరాంకుశం (188) (లింగంపెల్లి) మరియు వారి కుటుంభం
వివరాలు*
(1 వ తరం లేదా 8 వ తంతే)
*శ్రీమాన్ మార్గం పరాంకుశం* గారికి ముగ్గురు కొడుకులు।
I. *శ్రీమాన్ మార్గం నర్సయ్య* (158) (లింగంపెల్లి)
II. *శ్రీమాన్ మార్గం రామయ్య* (155) (కొడకండ్ల)
III. *శ్రీమాన్ మార్గం పాపయ్య* (152) (లింగం పెల్లి)
(2 వ తరం లేదా 7 వ తంతే )
I. *శ్రీమాన్ మార్గం నర్సయ్య* (158) & *శ్రీమతి నర్సమ్మ* (లింగంపెల్లి)
కుటుంభం వివరాలు:
01. *శ్రీమాన్ మార్గం జీడయ్య* (131) (లింగంపెల్లి)
02. *శ్రీమాన్ మార్గం కిష్టయ్య* (128) (లింగంపెల్లి)
03.*శ్రీమాన్.మార్గంవెంకయ్య*.(125) (లింగంపెల్లి)
(3 వ తరం లేదా 6 వ తంతే )
II. *శ్రీమాన్ మార్గం రామయ్య* (155) &
*శ్రీమతి బుచ్చమ్మ* (కొడకండ్ల)
కుటుంభం వివరాలు:
01. *శ్రీమతి మార్గం రంగమ్మ* (130) (కొడకండ్ల)
01. *శ్రీమాన్ మార్గం నర్సయ్య* (127) (కొడకండ్ల)
02. *శ్రీమాన్ మార్గం జీడయ్య* (124) (కొడకండ్ల)
03. *శ్రీమాన్.మార్గంవెంకటయ్య* (121) (కొడకండ్ల)
(3 వ తరం లేదా 6 వ తంతే )
III. *శ్రీమాన్ మార్గం పాపయ్య* (152) & xxxxxxxxxxx (లింగం పెల్లి)
కుటుంభం వివరాలు:
ఒక కుమారుడు:
01. *శ్రీమాన్ మార్గం వెంకటాద్రి* (127) (లింగంపెల్లి)
(3 వ తరం లేదా 6 వ తంతే )
ఇప్పుడు మనం రెండవ తరం *శ్రీమాన్ మార్గం నర్సయ్య* & *నరసమ్మ*
(లింగం పెల్లి ) గారి మొదటి కుమారుడు *శ్రీమాన్ మార్గం జీడయ్య* గారి కుటుంభం వివరాలు తెలుసుకుందాం:
No comments:
Post a Comment