*మార్గం వంశ వృక్షం*
-3-
ఇక మనం *శ్రీ మార్గం జీడయ్య* (లింగం పెళ్లి) గారి కుటుంబం గురించి తెలుసుకుందాం .
01. *శ్రీ మార్గం జీడయ్య* గారికి, *శ్రీమతి................* గారికి వాహం జరిపించారు . (భార్య పేరు తెలుసుకోవాలి). వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు .
కుమారులు:
1 . *శ్రీ మార్గం పెద్ద అంతయ్య* గారు (వీరిని పెద్ద ఎంకయ్య అని పిలిచే వారు)
2 . *శ్రీ మార్గం చిన్న అంతయ్య* గారు (వీరిని చిన్న ఎంకయ్య అని పిలిచే వారు)
కూతురు:
1 . *శ్రీమతి మార్గం అంతమ్మ* గారు
వీరి ప్రధాన వృత్తి కూడా వ్యవసాయం మరియు ఇంటి పని మాత్రమే. ఎవరూ పెద్ద చదువులు చదివినట్లుగా గాని, ఉద్యోగాలు చేసినట్లుగా గాని దాఖలాలు లేవు.
కొంత కాలానికి వీరికి యుక్త వయస్సు వచ్చాక వివాహాలు జరిపించారు.
(1) . *శ్రీ మార్గం పెద్ద అంతయ్య* గారికి *శ్రీమతి సుదర్శనం లలితమ్మ* గారితో వివాహం జరిపారు . వీరికి పిల్లలు కాకా పోవడం వలన వారి చెల్లెలు *శ్రీమతి సుదర్శనం సీతమ్మ* గారితో మరల వివాహం జరిపించారు .( *శ్రీమతి సుదర్శనం లలితమ్మ* గారు మరియు *శ్రీమతి సుదర్శనం సీతమ్మ* గారు, శ్రీ సుదర్శనం రామానుజం మరియు మంగమ్మ గార్ల కూతుళ్లు.)
*శ్రీ మార్గం పెద్ద అంతయ్య* మరియు *శ్రీమతి సుదర్శనం సీతమ్మ* గార్లకు ఒక కొడుకు జన్మించాడు. వారు ,
1 . *శ్రీ మార్గం సుందరయ్య* గారు .
(పూర్తి వివరాలు తరువాత తెలుసుకుందాం )
(2 ) . *శ్రీ మార్గం చిన్న అంతయ్య* గారికి *శ్రీమతి తాటి పాముల రాంబాయమ్మ* గారికి ఇచ్చి వివాహ చేశారు. ( శ్రీమతి తాటి పాముల రాంబాయమ్మ గారు , శ్రీ తాటి పాముల గోపయ్య మరియు సీత రామక్క గార్ల కూతురు).
కొంత కాలానికి వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. వారు ,
1 .*మార్గం నర్సమ్మ* గారు
2 . *మార్గం సత్తెమ్మ* గారు
(పూర్తి వివరాలు తరువాత తెలుసుకుందాం )
*శ్రీ మార్గం జీడయ్య* గారి కూతురు :
(1 ) *శ్రీమతి మార్గం అంతమ్మ* గారిని , *శ్రీ తొండ పాపయ్య* (కొడకండ్ల) గారికి ఇచ్చి వివాహం జరిపించారు.*శ్రీతొండపాపయ్య* (కొడకండ్ల) గారు, *శ్రీ తొండ రామానుజం మరియు శ్రీమతి వెంకమ్మ* గార్ల కుమారుడు .
వీరికి 5 మంది కూతుర్లు . ఒక కుమారుడు .
బిడ్డలు:
1 . *తొండ ఆండమ్మ* గారు
2 . *తొండ ఆగమ్మ* గారు
3 . *తొండ లచ్చమ్మ* గారు
4 .*తొండ సత్తెమ్మ* గారు
5 .*తొండ రాధమ్మ* గారు
కొడుకు:
1 .*తొండ గట్టయ్య* గారు
(పూర్తి వివరాలు తరువాత తెలుసుకుందాం )
@@@@@@@@@
01. *శ్రీ మార్గం పెద్ద అంతయ్య* మరియు *శ్రీమతి సుదర్శనం సీతమ్మ* గార్లకు ఒక కొడుకు జన్మించాడు. వారు ,
1 . *శ్రీ మార్గం సుందరయ్య* గారు .
*శ్రీ మార్గం సుందరయ్య* గారికి *శ్రీమతి సుదర్శనం రాజమనీల* గారిని ఇచ్చి వివాహం జరిపించారు. (శ్రీమతి సుదర్శనం రాజమనీల , శ్రీ సుదర్శనం యాలాద్రి మరియు అండమ్మ గారల కూతురు).
వీరికి.ఇద్దరు.కూతుళ్లు,ముగ్గురు కుమారులు జన్మించారు. వారు ,
కూతుళ్లు :
1 . *మార్గం ఉపేంద్ర* గారు
2 . *మార్గం అరుణ* గారు
కుమారులు:
1 . *మార్గం జీడయ్య* గారు
2 . *మార్గం రవీందర్* గారు
3 . *మార్గం సురేందర్* గారు
1 . *శ్రీమతి మార్గం ఉపేంద్ర* గారిని *శ్రీ తాడూరి శ్రీహరి* గారికి ఇచ్చి వివాహం జరిపించారు . వీరికి ఒక కుమారుడు. ఇద్దరు కూతుర్లు .
కుమారుడు :
01. *తాడూరి రవీందర్* గారు
కూతుర్లు :
01. *తాడూరి స్వర్ణలత* గారు
02. *తాడూరి ------------* గారు
2 . *శ్రీమతి మార్గం అరుణ* గారిని *శ్రీ సుదర్శనం నర్సింహా స్వామి* గారితో వివాహం జరిపించారు. (*శ్రీ సుదర్శనం నర్సింహా స్వామి* గారు శ్రీ సుదర్శనం మీనయ్య మరియు శ్రీమతి లక్ష్మి నర్సమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ముగ్గురు కుమారులు .
1 .సుదర్శనం యదార్ధ స్వామి .
2 . సుదర్శనం సిద్ధార్ధ స్వామి.
3 . సుదర్శనం ఆదిత్య స్వామి.
1 . *మార్గం జీడయ్య* గారికి వివాహం జరిగింది . వివరాలు తెలుసుకోవాలి .
2 . *మార్గం రవీందర్* గారు (వీరికి వివాహం జరుగ లేదు)
3 . *మార్గం సురేందర్* గారు (వీరికి వివాహం జరుగలేదు)
@@@@@@@@
(2 ) . *శ్రీ మార్గం చిన్న అంతయ్య* మరియు *శ్రీమతి తాటిపాముల రాంబాయమ్మ* గార్ల సంతానం గురించి తెలుసుకుందాం.
వీరికి ఇద్దరు కూతుర్లు . వారు ,
1 . *మార్గం నర్సమ్మ* గారు
2 . *మార్గం సత్తెమ్మ* గారు
1 . *శ్రీమతి మార్గం నర్సమ్మ* గారిని *శ్రీ తొండ గట్టయ్య* గారితో వివాహం జరిపించారు.( శ్రీ తొండ గట్టయ్య , శ్రీ తొండ పాపయ్య మరియు శ్రీమతి మార్గం అంతమ్మ గార్ల కొడుకు)
వీరికి 5 మంది కూతుర్లు:
1 . *తొండ ఉపేంద్ర* గారు
2 . *తొండ శోభ* గారు
3 . *తొండ సావిత్రి* గారు
4 . *తొండ సులోచన* గారు
5 . *తొండ అనిత* గారు
1 . *శ్రీమతి తొండ ఉపేంద్ర* గారిని *శ్రీ ఖాజీపేట సత్యనారాణ* గారికి ఇచ్చి వివాహం చేశారు.(శ్రీ ఖాజీపేట సత్యనారాయణ , శ్రీ ఖాజీపేట వెంకట్రామ్ నర్సయ్య మరియు శ్రీమతి తొండ ఆగమ్మ గారి కుమారుడు)
వీరికి ఒక కుమారులు . ఇద్దరు కూతుర్లు .
కుమారుడు :
1 . *ఖాజీపేట వెంకట రమణ* .
కూతుర్లు:
1 . *ఖాజీపేట అనిత* .
2 . *ఖాజీపేట సునిత*.
@@@ @@@@ @@@
2 . *శ్రీమతి తొండ శోభరాణి* గారిని , *శ్రీ మార్గం అంజయ్య* గారికి ఇచ్చి వివాహం జరిపించారు .( శ్రీ మార్గం అంజయ్య గారు శ్రీ మార్గం రామయ్య మరియు శ్రీమతి తొండ సత్తెమ్మ గారి కుమారుడు).
వీరికి ఒక కుమారుడు .
01 . *మార్గం హరీష్*.
01. *శ్రీమార్గం హరీష్ గారికి , *శ్రీమతి చాడ అఖిల* గారిని ఇచ్చి వివాహం చేశారు ( శ్రీమతి చాడ అఖిల గారు, శ్రీ చాడ ప్రభాకర్ రెడ్డి మరియు శ్రీమతి హేమలత గార్ల కూతురు).
@@@ @@@@ @@@
3 . *శ్రీమతి తొండ సావిత్రి* గారిని , *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారితో వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులు:
1 . *మార్గం పూర్ణ చందర్* .
2 . *మార్గం విజయ చందర్* .
@@@ @@@@ @@@
4 . *శ్రీమతి తొండ సులోచన* గారిని , *శ్రీ మార్గం వెంకటేశ్వర్లు* గారికి ఇచ్చి వివాహం చేశారు . ( శ్రీ మార్గం వెంకటేశ్వర్లు గారు శ్రీ మార్గం పాపయ్య మరియు శ్రీమతి రాధమ్మ (పాల్వంచ ) గారి కుమారుడు)
వీరికి ఒక కూతురు . ఒక కుమారుడు.
కూతురు:
01. *మార్గం సంగీత* .
కుమారుడు.
01. *మార్గం పవన్ కుమార్* .
@@@ @@@@ @@@
5 . *శ్రీమతి తొండ అనిత* గారిని , *శ్రీ గరినే పెళ్లి విజయ కుమార్* గారితో వివాహం జరిపించారు. (శ్రీ గరినే పెళ్లి విజయ కుమార్ గారు , శ్రీ గరినే పెళ్లి వెంకట్రామ్ నర్సయ్య మరియు తొండ ప్రమీల గారి కుమారుడు).
వీరికి ఒక కూతురు .
01. *గరినే పెళ్లి సాయి రిశిత*.
@@@ @@@@ @@@
.
No comments:
Post a Comment