*మార్గం వంశ వృక్షం*
- 4 -
ఇప్పటి వరకు *శ్రీ మార్గం చిన్న అంతయ్య* మరియు*శ్రీమతి
తాటిపాముల రాంబాయమ్మ* గార్ల సంతానం గురించి తెలుసుకుంటున్నాం .
తాటిపాముల రాంబాయమ్మ* గార్ల సంతానం గురించి తెలుసుకుంటున్నాం .
వీరికి ఇద్దరు బిడ్డలు. వారు ,1 . *మార్గం నర్సమ్మ* గారు. 2 . *మార్గం సత్తెమ్మ*
గారు.
గారు.
*శ్రీమతి మార్గం నర్సమ్మ* గారి కుటుంభ సభ్యులగురించి
ఇంతకు ముందే తెలుసుకున్నాం .
ఇంతకు ముందే తెలుసుకున్నాం .
ఇప్పుడు రెండవ బిడ్డ అయిన *శ్రీమతి మార్గం సత్తెమ్మ* గారి
కుటుంబ వివరాలు తెలుసుకుందాం.
2 . *శ్రీమతి మార్గం సత్తెమ్మ* గారిని *శ్రీ వింజమూరి సత్యనారాయణ*
(పోలీస్ కానిస్టేబుల్ ) గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ వింజమూరి
సత్యనారాయణ గారు , శ్రీ వింజమూరి రాఘవులు మరియు శ్రీమతి వెంకటమ్మ గారి కుమారుడు )
(పోలీస్ కానిస్టేబుల్ ) గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ వింజమూరి
సత్యనారాయణ గారు , శ్రీ వింజమూరి రాఘవులు మరియు శ్రీమతి వెంకటమ్మ గారి కుమారుడు )
వీరికి ముగ్గురు కూతుర్లు. ఒక కొడుకు.
కూతుర్లు:
1 . *వింజమూరి ఉమా దేవి*
2 . *వింజమూరి శ్రీదేవి*
3 . *వింజమూరి అనితా దేవి*
కొడుకు :
1 . *వింజమూరి రవికుమార్*
కూతుర్ల కుటుంభ వివరాలు:
1 . *శ్రీమతి వింజమూరి ఉమాదేవి* గారిని , *శ్రీ మార్గం సత్యనారాయణ* గారికి ఇచ్చి
వివాహం చేశారు. (శ్రీ మార్గం సత్యనారాయణ గారు ,శ్రీమార్గంవీరయ్య మరియు లచ్చమ్మ గార్ల కొడుకు).
వివాహం చేశారు. (శ్రీ మార్గం సత్యనారాయణ గారు ,శ్రీమార్గంవీరయ్య మరియు లచ్చమ్మ గార్ల కొడుకు).
వీరికి ఒక కూతురు .
01. *మార్గం మోనిక*.
2 . *శ్రీమతి వింజమూరి శ్రీదేవి* గారిని , *శ్రీ కాజీపేట సుధాకర్* (బి .హెచ్.ఈ.ఎల్ )
గారికి ఇచ్చి వివాహం చేశారు. .( శ్రీ కాజీపేట సుధాకర్ గారు , శ్రీ కాజీపేట
నర్సయ్య మరియు రత్తమ్మ గార్ల కొడుకు).
గారికి ఇచ్చి వివాహం చేశారు. .( శ్రీ కాజీపేట సుధాకర్ గారు , శ్రీ కాజీపేట
నర్సయ్య మరియు రత్తమ్మ గార్ల కొడుకు).
3 . *వింజమూరి అనితా దేవి* గారి కుటుంభ వివరాలు తెలియవు .
కొడుకు కుటుంభ వివరాలు:
1 . *వింజమూరి రవి కుమార్* గారికి *శ్రీమతి కొండా రాధిక* గారిని ఇచ్చి
వివాహం చేశారు . (శ్రీమతి కొండా రాధిక గారు శ్రీ కొండా వెంకటేశ్వర్లు మరియు
స్వరాజ్య లక్ష్మి ( జమ్మికుంట ) గార్ల కూతురు) .
వీరికి ఇద్దరు కుమారులు :
01 . వింజమూరి సాత్విక్
02 . వింజమూరి సృజన్
ఇప్పటి వరకు *శ్రీ మార్గం జీడయ్య* గారి కొడుకుల కుటుంబాల
గురించి తెలుసుకున్నాం.
గురించి తెలుసుకున్నాం.
ఇప్పుడు *శ్రీ మార్గం జీడయ్య* గారి కూతురు *మార్గం అంతమ్మ* కుటుంభ
సభ్యుల గురించి తెలుసుకుందాం.
సభ్యుల గురించి తెలుసుకుందాం.
కూతురు:
*మార్గం అంతమ్మ* గారిని , *శ్రీ తొండ పాపయ్య* (కొడకండ్ల) గారికి ఇచ్చి
వివాహం చేశారు.
వివాహం చేశారు.
(శ్రీ తొండ పాపయ్య గారు , శ్రీ తొండ రామానుజం మరియు శ్రీమతి వెంకమ్మ
గార్ల కుమారుడు).
గార్ల కుమారుడు).
*శ్రీ తొండ పాపయ్య* మరియు *శ్రీమతి అంతమ్మ* గార్లకు ఐదుగురు బిడ్డలు .
ఒక కొడుకు .
ఒక కొడుకు .
కూతుర్లు:
1 . *తొండ అండమ్మ* గారు
2 . *తొండ ఆగమ్మ* గారు
3 . *తొండ లచ్చమ్మ* గారు
4 . *తొండ రాధమ్మ* గారు
5 . *తొండ సత్తెమ్మ* గారు
కొడుకు:
1 . *తొండ గట్టయ్య* గారు
ముందుగా , ఐదుగురు కూతుర్ల కుటుంబాల వివరాలు తెలుసుకుందాం.
1 . *తొండ అండమ్మ* గారు
*శ్రీమతి తొండ అండమ్మ* గారిని , *శ్రీ సుదర్శనం యాలాద్రి* గారికి ఇచ్చి
వివాహం చేశారు. (శ్రీ సుదర్శనం యాలాద్రి గారు , శ్రీ సుదర్శనం రామానుజం
మరియు తొండ మంగమ్మ గారి కొడుకు).
వివాహం చేశారు. (శ్రీ సుదర్శనం యాలాద్రి గారు , శ్రీ సుదర్శనం రామానుజం
మరియు తొండ మంగమ్మ గారి కొడుకు).
వీరికి ఒక కొడుకు . ఇద్దరు కూతుర్లు.
కొడుకు:
1 . *సుదర్శనం మీనయ్య* గారు
కూతుర్లు:
1 . *సుదర్శనం సుగుణమ్మ* గారు
2 . *సుదర్శనం రాజ మనీల* గారు
*శ్రీ సుదర్శనం మీనయ్య* గారికి , *శ్రీమతి వింజమూరి లక్ష్మి నర్సమ్మ* గారిని
ఇచ్చి వివాహం చేశారు . (శ్రీమతి వింజమూరి లక్ష్మి నర్సమ్మ గారు ,
శ్రీ వింజ మూరి పుల్లయ్య మరియు లక్ష్మి గార్ల కూతురు).
వీరికి ఒక కూతురు. ముగ్గురు కొడుకులు.
కూతురు:
1 . *సుదర్శనం పద్మ* గారు
కొడుకులు:
1 . *సుదర్శనం నర్సింహా స్వామి* గారు
2 . *సుదర్శనం శ్రీనివాస స్వామి* గారు
3 . *సుదర్శనం సత్యనారాయణ స్వామి* గారు
1 . *శ్రీమతి సుదర్శనం పద్మ* గారిని , *శ్రీ యతి పతి సత్యనారాయణ*
గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ యతి పతి సత్యనారాయణ గారు , శ్రీ యతి
పతి మురహరి మరియు గర్నెపెళ్లి కమలమ్మ గార్ల కొడుకు).
వీరికి నలుగురు కూతుర్లు. వారు ,
1 . *యతిపతి లావణ్య* గారు
2 . *యతిపతి సౌజన్య* గారు
3 . *యతిపతి సుకన్య* గారు
4 . *యతిపతి చైతన్య* గారు
1 . *శ్రీమతి యతిపతి లావణ్య* గారిని , *శ్రీ తాడూరి శ్రీనివాస్* గారికి
ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కూతుర్లు .
1 . *తాడూరి వినూతన* .
2 . *తాడూరి శరణ్య*.
2 . *శ్రీమతి యతిపతి సౌజన్య* గారిని , *శ్రీ ముక్త వరం నర్సింహా మూర్తి*
గారికి ఇచ్చి వివాహం చేశారు.
గారికి ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఒక కొడుకు . ఒక కూతురు .
కుమారుడు :
01. *ముక్త వరం అభిరాం*.
కూతురు :
01. *ముక్తవరం ఆశ్రిత*.
01. *ముక్త వరం అభిరాం*.
కూతురు :
01. *ముక్తవరం ఆశ్రిత*.
3 . *శ్రీమతి యతిపతి సుకన్య* గారిని , *శ్రీ మంతెన హరీష్* గారికి ఇచ్చి
వివాహం చేశారు .
వీరికి ఒక కొడుకు. ఒక కూతురు .
01. *మంతెన కౌశిక్ నిహాల్* .
కూతురు :
01. *మంతెన వైష్ణవి*.
4 . *యతిపతి చైతన్య* గారికి (వివాహం కాలేదు )
*శ్రీ సుదర్శనం మీనయ్య* మరియు *శ్రీమతి వింజమూరి లక్ష్మి నర్సమ్మ*
గార్ల ముగ్గురు కొడుకుల కుటుంభ వివరాలు :
1 . *శ్రీ సుదర్శనం నర్సింహా స్వామి* గారి కుటంబ వివరాలు , ఇంతకు ముందే
శ్రీ మార్గం సుందరయ్య అల్లుడిగా తెలుసుకున్నాం.
శ్రీ మార్గం సుందరయ్య అల్లుడిగా తెలుసుకున్నాం.
2 . *శ్రీ సుదర్శనం శ్రీనివాస స్వామి* గారికి , *శ్రీమతి పరికిపండ్ల లావణ్య*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు .
గారిని ఇచ్చి వివాహం జరిపించారు .
వీరికి ఒక కూతురు . ఒక కొడుకు .
01. *సుదర్శనం అనూష*.
కొడుకు :
01. *సుదర్శనం యుదిరావ్* .
3 . *శ్రీ సుదర్శనం సత్యనారాయణ స్వామి* గారికి , *శ్రీమతి కాజీపేట హారిక*
ను ఇచ్చి వివాహం జరిపించారు. (శ్రీమతి కాజీపేట హారిక గారు , శ్రీ కాజీపేట
వెంకట స్వామి మరియు లక్ష్మి గార్ల కూతురు)
వీరికి ఒక కొడుకు .
01. *సుదర్శనం వేదాద్రి స్వా మి*
ను ఇచ్చి వివాహం జరిపించారు. (శ్రీమతి కాజీపేట హారిక గారు , శ్రీ కాజీపేట
వెంకట స్వామి మరియు లక్ష్మి గార్ల కూతురు)
వీరికి ఒక కొడుకు .
01. *సుదర్శనం వేదాద్రి స్వా మి*
*శ్రీమతి అండమ్మ* మరియు *సుదర్శనం యాలాద్రి* గారి ఇద్దరు కూతుళ్ళ
కుటుంభ వివరాలు:
కుటుంభ వివరాలు:
1 . *శ్రీమతి సుదర్శనం సుగుణమ్మ* గారిని , శ్రీ తొండ గోపయ్య* గారికి ఇచ్చి
వివాహం చేశారు . ( శ్రీ గోపయ్య గారు ,శ్శ్రీ తొండ నర్సయ్య మరియు శ్రీమతి
రంగమ్మ గార్ల కొడుకు )
వివాహం చేశారు . ( శ్రీ గోపయ్య గారు ,శ్శ్రీ తొండ నర్సయ్య మరియు శ్రీమతి
రంగమ్మ గార్ల కొడుకు )
వీరికి ఒక కొడుకు. ఒక కూతురు.
01. *తొండ వెంకటేశ్వర్లు*.
కూతురు:
01. *తొండ ఆరుణ*.
2 . *శ్రీమతి సుదర్శనం రాజమనీల* గారిని , *శ్రీ మార్గం సుందరయ్య*
గారికి ఇచ్చి వివాహం చేశారు. (వీరి పూర్తి వివరాలు ఇంతకు ముందే
ఇచ్చాను చూడ గలరు).
గారికి ఇచ్చి వివాహం చేశారు. (వీరి పూర్తి వివరాలు ఇంతకు ముందే
ఇచ్చాను చూడ గలరు).
విశ్లేషణ :
*మార్గం వంశ వృక్షం* చూస్తుంటే , మనకు గమ్మత్తయిన విషయాలు
తెలుస్తున్నాయి.
తెలుస్తున్నాయి.
కనీసం మూడు తరాల వరకు కూడా , మార్గం వారి , తాటి పాముల వారి ,
తొండ వారి , కాజీపేట వారి కుటుంబాల మధ్యనే వివాహాలు జరిగాయి .
ఊర్లు వచ్చేసి , లింగం పెళ్లి , కొడకండ్ల , చింతగట్టు మాత్రమే ఉన్నాయి .
ఆ తరువాత సుదర్శనం , వింజమూరి అను ఇంటి పేర్లు చేరాయి .
విచిత్రమేమంటే , నాలుగు తరాల వరకు రామానుజ గోత్రం లోనే
తిరుగుతున్నారు తప్పా , వేరే గోత్రంలోనికి వెళ్ళడానికి ధైర్యం
చాలడం లేదు . అందుకు కారణం , మనకు , ఆ కాలంలో కుల విస్తీర్ణం తెలియక
పోవడం . విద్య లేక పోవడం . రామానుజా గోత్రం తప్ప , వేరే గోత్రాలు మనవి
కావు , అవి వేరే కులం వారివి అని అనుకోవడం వలన . దీనికి తోడు ఆర్ధిక
పరిస్థితులు కూడా సరీగా లేక పోవడం . పూర్వీకుల ప్రధాన వృత్తి వ్యవసాయం
కావడం. చాలా గోత్రాలు ఉన్నాయి అనేవి తెలియక పోవడం. మన కులంలో
కనీసం 500 ఇంటి పేర్లు ఉన్నాయి .మన కులంలో కనీసం 20 పైన గోత్రాలు
ఉన్నాయి. వాస్తవానికి ఒకే గోత్రంలో వివాహాలు చేసుకో కూడదు . మరో విషయం
ఏమంటే , మనకు వేరు వేరు గోత్రాలు ఉన్నాయి . కానీ మనకు తెలియడం
లేదు. మరో గొప్ప విషయం ఏమంటే ,కనీసం 5 , 6 తరాల వరకు మేన
వరుసలలో లేదా ఇతర కుటుంభాల వారితో ( తొండ , తాటిపాముల ,
మార్గం , కాజీపేట ) వివాహాలు చేసుకున్నారు కానీ , ఎక్కడా ఒక్క
ప్రేమ వివాహాలు జరుగలేదు . అంటే అప్పటి కుటుంభ వ్యవస్థ ఎంత
పటిష్టంగా ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు . ఈ మద్యన్నే మన
కులంలోనే ఇతర ఇంటిపేర్ల వారితో సంబంధాలు అందుకుంటున్నాం .
ప్రాంతాలు కూడా దాటుతున్నాం .

No comments:
Post a Comment