Total Pageviews

Wednesday, April 29, 2020

MARGAM ANTHAMMA & PAPAIAH VAMSHA VRUKSHAM - 5


             *మార్గం వంశవృక్షం*
                                  - 5 -

ఇప్పటి వరకు మనం *శ్రీమతి మార్గం అంతమ్మ మరియు శ్రీ తొండ పాపయ్య* గారి మొదటి బిడ్డ  *శ్రీమతి తొండ అండమ్మ* (కొడకండ్ల) 
గారి కుటుంభం వివరాలు తెలుసుకున్నాం.

ఇప్పుడు *శ్రీమతి మార్గం అంతమ్మ మరియు శ్రీ తొండ పాపయ్య* గారి 
రెండవ బిడ్డ  *శ్రీమతి తొండ ఆగమ్మ* (కొడకండ్ల)  గారి కుటుంభం 
వివరాలు తెలుసుకుందాం.

*శ్రీమతి తొండ ఆగమ్మ* గారిని , *శ్రీ కాజీపేట వెంకట్రామ్ నర్సయ్య
గారికి ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీ కాజీపేట వెంకట్రామ్ నర్సయ్య గారు , 
శ్రీ కాజీపేట చిన్న నర్సయ్య మరియు బుచ్చిరామక్క గార్ల  కుమారుడు )
వీరికి ఇద్దరు  కూతుర్లు  మరియు  నల్గురు కొడుకులు.
ఇద్దరు కూతుళ్ళ పేర్లు:
01 . *కాజిపేట లక్ష్మి* గారు
02 . *కాజీపేట నర్సమ్మ* గారు
కొడుకుల పేర్లు:
01 . *కాజీపేట సత్య నారాయణ* గారు
02 . *కాజీపేట నర్సింహా స్వామి* గారు
03 . *కాజీపేట ప్రభాకర్* గారు
04 . *కాజీపేట వెంకటేశ్వర్లు* గారు
@@@ @@@@@ @@

01 . *శ్రీమతి కాజిపేట లక్ష్మి* గారిని , *శ్రీ యతీపతి లక్ష్మి నారాయణ* గారికి ఇచ్చి 
వివాహం చేశారు.
వీరికి ముగ్గురు కొడుకులు . ఒక కూతురు.
కొడుకుల  పేర్లు  :
01 .  *యతి పతి రామకృష్ణ* గారు. 
02 . *శ్రీ యతి పతి వెంకటేష్* గారు  
03 . *శ్రీ శివ ప్రసాద్* గారు .
కూతురు పేరు:
01. *యతి పతి అనంత లక్ష్మి* గారు

01 .  *శ్రీ యతి పతి రామకృష్ణ* గారికి , * శ్రీమతి తిరునహరి  వెంకట లక్ష్మి* 
గారిని  ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఒక కూతురు: 
01. *శ్రీమతి యతి పతి నవ్యత* గారు .

01 . *శ్రీమతి యతి పతి నవ్యత* గారిని , *శ్రీ గోపి* గారికి ఇచ్చి వివాహం చేశారు.
 
 02 . *శ్రీ యతి పతి వెంకటేష్*గారికి , *శ్రీమతి దాస్యం కల్పన* గారిని ఇచ్చి 
వివాహం చేశారు. వీరికి ఒక కూతురు.

03 . *శ్రీ శివ ప్రసాద్* గారికి , *శ్రీమతి కవితను* ఇచ్చి వివాహం చేశారు. వీరికి 
ఒక కూతురు , ఒక కొడుకు.

01 . *శ్రీమతి యతిపతి అనంత లక్ష్మి* గారిని , శ్రీ తిరుక్కోవల్లూరి శ్రీనివాస్ గారికి ఇచ్చి 
వివాహం చేస్తారు.  వీరికి ఇద్దరు కొడుకులు.
@@@ @@@@@ @@

02 . *శ్రీమతి కాజీపేట నర్సమ్మ* గారిని , *శ్రీ శ్రీనివాస రాఘవాచారి* కి ఇచ్చి వివాహం 
చేశారు.
వీరికి ఒక కొడుకు. ఒక కూతురు.
కొడుకు : 
01. *శ్రీనివాస రామకృష్ణ* గారు .
కూతురు: 
01. *శ్రీనివాస ఇందిర* గారు .

01. *శ్రీ శ్రీనివాస రామకృష్ణ* గారికి , *మార్గం సరిత* ను ఇచ్చి వివాహం చేశారు.
( మార్గం సరిత , శ్రీ మార్గం రామస్వామి మరియు శ్రీమతి రంగమ్మ గార్ల కూతురు).
వీరికి ఇద్దరు కొడుకులు. 
01 . శ్రీనివాస ప్రణ దీప్. 
2 . శ్రీనివాస మణి  దీప్ .
 
01. *శ్రీమతి శ్రీనివాస ఇందిర* గారిని , *శ్రీ మార్గం సోమనర్సయ్య* గారికి ఇచ్చి 
వివాహం చేశారు. ( శ్రీ సోమనర్సయ్య గారు , శ్రీ మార్గం రామయ్య మరియు 
సత్తెమ్మ గార్ల కుమారుడు. )
వీరికి ఇద్దరు కుమారులు. 
01 . *మార్గం అన్వేష్*. 
02 . *మార్గం నితీష్* . 
@@@ @@@@@ @@
 
01 . *శ్రీ కాజీపేట సత్య నారాయణ* గారికి , *శ్రీమతి తొండ ఉపేంద్ర* 
గారిని ఇచ్చి వివాహం చేశారు .( శ్రీమతి తొండ ఉపేంద్ర గారు , శ్రీ తొండ 
గట్టయ్య మరియు నర్సమ్మ కూతురు)
వీరికి ఒక కొడుకు , ఇద్దరు కూతుర్లు.
కొడుకు : 
01. *కాజీపేట వెంకట రమణ* గారు .
కూతుర్లు : 
01 . *కాజీపేట అనిత* గారు . 
02 . *కాజీపేట సునిత* గారు.
కొడుకు : 
01 . *కాజీపేట వెంకట రమణ* గారికి , *శ్రీమతి దాస్యం లక్ష్మి* గారిని  
ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఒక కొడుకు: 
01 . *కాజీపేట సత్య నిఖిల్  తేజ్*

కూతుర్లు : 
01 . *శ్రీమతి కాజీపేట అనిత* గారిని , *శ్రీ తిరునహరి శ్రీనివాస్ * గారికి ఇచ్చి 
వివాహం చేశారు.వీరికి ఒక కూతురు . ఒక కొడుకు . 
కూతురు :
01. *తిరునహరి నమ్రత* . 
ఒక కొడుకు  
01. *తిరుణాహరి నవదీప్*.

02 . *కాజీపేట సునిత* గారిని , *శ్రీ నల్లబెల్లి నారాయణ మూర్తి* గారికి ఇచ్చి 
వివాహం చేశారు. 
@@@ @@@@@ @@

02 . *కాజీపేట నర్సింహా స్వామి* గారు , *శ్రీమతి యతి పతి సరస్వతి* 
(కమల) గారితో  వివాహం జరిపించారు.
వీరికి ముగ్గురు కూతుర్లు. 
01 .*కాజీపేట హేమ* గారు . 
02 . *కాజీపేట శైలజ* గారు .
03 . *కాజీపేట ఉష* గారు.
01 .*కాజీపేట హేమ* గారిని , *శ్రీ యతి పతి సుధీర్* గారికి  ఇచ్చి వివాహం  
చేశారు.
వీరికి ఇద్దరు కొడుకులు.
02 . *శ్రీమతి కాజీపేట శైలజ* గారిని , *శ్రీ పెరంబదూర్ రఘు నందన్* గారికి ఇచ్చి
వివాహం చేశారు.వీరికి ఒక కొడుకు.
03 . *కాజీపేట ఉష* గారు.
@@@ @@@@@ @@

03 . *శ్రీ కాజీపేట ప్రభాకర్* గారికి , *శ్రీమతి తిరునహరి రమాదేవి* గారిని ఇచ్చి 
వివాహం చేశారు. వీరికి ఒక కూతురు. పేరు : *కాజీపేట కృష్ణ వేణి*
*కాజీపేట కృష్ణ వేణి* గారిని , *శ్రీ పర్యాద  వంశీ* గారికి ఇచ్చి వివాహం చేశారు. 
వీరికి  ఒక కుమారుడు. (  *శ్రీ పర్యాద  వంశీ* గారు  శ్రీ పర్యాద  కృష్ణ మూర్తి  గారి 
బంధువు . )
@@@ @@@@@ @@
04 . *శ్రీ కాజీపేట వెంకటేశ్వర్లు* గారికి , *ఊరుగొండ ఉమాదేవి* గారిని ఇచ్చి 
వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు.
01 .*కాజీపేట ప్రవీణ్* గారు
02 . *కాజీపేట సాయి నవీన్* గారు  


No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM