Total Pageviews

Saturday, April 18, 2020

MARGAM SEETHA RAMAKKA VAMSHA VRUKSHAM (LINGAMPELLY)-15 (3)

                          *మార్గం వంశ వృక్షం*
                                             -15 - ( 3 )

శ్రీమతి మార్గం సీతారామక్క & శ్రీమాన్ తాటి పాముల గోపయ్య  గార్ల  
రెండవ  కూతురు  శ్రీమతి  తాటిపాముల రాంబాయమ్మ  గారి కుటుంభం 
వివరాలు తెలుసుకుందాం.

03 .  *శ్రీమతి  తాటిపాముల రాంబాయమ్మ* గారిని . *శ్రీ మార్గం చిన్న 
అంతయ్య*   గారికి  ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీ మార్గం చిన్న 
అంతయ్య*   గారు , శ్రీ  మార్గం జీడయ్య గారి కుమారుడు.)
వీరికి ఇద్దరు బిడ్డలు. వారు ,
1 . *మార్గం నర్సమ్మ* గారు
2 . *మార్గం సత్తెమ్మ* గారు  

1 . *శ్రీమతి మార్గం నర్సమ్మ* గారిని  *శ్రీ తొండ గట్టయ్య* గారితో వివాహం 
జరిపించారు.( *శ్రీ తొండ గట్టయ్య*  గారు , శ్రీ తొండ పాపయ్య మరియు శ్రీమతి 
మార్గం అంతమ్మ గార్ల కొడుకు)
వీరికి 5  మంది కూతుళ్లు:
1 . *తొండ ఉపేంద్ర* గారు
2 . *తొండ శోభ* గారు
3 . *తొండ సావిత్రి* గారు
4 . *తొండ సులోచన* గారు
5 . *తొండ అనిత* గారు

1 . *శ్రీమతి తొండ ఉపేంద్ర* గారిని *శ్రీ ఖాజీపేట సత్యనారాణ* గారికి ఇచ్చి 
వివాహం చేశారు.(శ్రీ ఖాజీపేట సత్యనారాయణ , శ్రీ ఖాజీపేట వెంకట్రామ్ 
నర్సయ్య మరియు శ్రీమతి తొండ ఆగమ్మ గారి కుమారుడు)
వీరికి ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు . 
కొడుకు : 
1 . *ఖాజీపేట వెంకట రమణ* .
 బిడ్డలు: 
1 . *ఖాజీపేట అనిత* . 
2 . ఖాజీపేట సునిత.

2 . *శ్రీమతి తొండ శోభరాణి* గారిని , *శ్రీ మార్గం అంజయ్య* గారికి ఇచ్చి 
వివాహం జరిపించారు .( శ్రీ మార్గం అంజయ్య గారు శ్రీ మార్గం రామయ్య  
మరియు శ్రీమతి తొండ సత్తెమ్మ గారి కుమారుడు).
వీరికి ఒక కుమారుడు . 
01. *మార్గం హరీష్*.

*శ్రీమార్గం హరీష్ గారికి  , *చాడ అఖిల*  గారిని ఇచ్చి వివాహం చేశారు
 ( చాడ అఖిల గారు శ్రీ చాడ ప్రభాకర్ రెడ్డి మరియు శ్రీమతి హేమలత 
గార్ల కూతురు).

3 . *శ్రీమతి తొండ సావిత్రి* గారిని , *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారితో 
వివాహం జరిపించారు.(*శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారు శ్రీ మార్గం 
పాపయ్య మరియు లచ్చమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఇద్దరు కుమారులు: 
1 . *మార్గం పూర్ణ చందర్* . 
2 . *మార్గం విజయ చందర్* .

4 . *శ్రీమతి తొండ సులోచన* గారిని , *శ్రీ మార్గం వెంకటేశ్వర్లు* గారికి 
ఇచ్చి వివాహం చేశారు . ( శ్రీ మార్గం వెంకటేశ్వర్లు గారు  శ్రీ మార్గం 
పాపయ్య మరియు శ్రీమతి రాధమ్మ గారి కుమారుడు)
వీరికి ఒక కూతురు . ఒక కుమారుడు.
కూతురు:
01 . *మార్గం సంగీత* . 
కుమారుడు:  
01 .*మార్గం పవన్ కుమార్* .

5 . *శ్రీమతి తొండ అనిత* గారిని , *శ్రీ గరినే పెళ్లి  విజయ కుమార్* 
గారితో వివాహం జరిపించారు. (శ్రీ గరినే పెళ్లి  విజయ కుమార్ గారు , 
శ్రీ గరినే పెళ్లి వెంకట్రామ్ నర్సయ్య  మరియు తొండ ప్రమీల గార్ల  
కుమారుడు).
వీరికి ఒక కూతురు .
01 .  *గరినే పెళ్లి సాయి రిశిత*. 

2 .  *శ్రీమతి మార్గం సత్తెమ్మ*  గారిని  *శ్రీ వింజమూరి సత్యనారాయణ*  
(పోలీస్ కానిస్టేబుల్ )  గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ వింజమూరి 
సత్యనారాయణ గారు , శ్రీ వింజమూరి రాఘవులు మరియు శ్రీమతి 
వెంకటమ్మ గారి కుమారుడు )

వీరికి ముగ్గురు కూతుర్లు. ఒక కొడుకు.
కూతుర్లు:
1 . *వింజమూరి ఉమా దేవి*
2 . *వింజమూరి శ్రీదేవి*
3 . *వింజమూరి అనితా దేవి*

కొడుకు :
1 . *వింజమూరి రవికుమార్*

కూతుర్ల కుటుంభ వివరాలు:
1 . *శ్రీమతి వింజమూరి ఉమాదేవి* గారిని , *శ్రీ మార్గం సత్యనారాయణ*  
గారికి ఇచ్చి 
వివాహం చేశారు. (శ్రీ మార్గం సత్యనారాయణ గారు , శ్రీ మార్గం వీరయ్య 
మరియు లక్షమమ్మ  గార్ల కొడుకు).  
వీరికి  ఒక కూతురు . 
01.   *మార్గం మౌనిక*.

2 . *శ్రీమతి వింజమూరి శ్రీదేవి* గారిని , *శ్రీ కాజీపేట సుధాకర్* 
(బి .హెచ్.ఈ.ఎల్ )   గారికి ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీ కాజీపేట సుధాకర్ గారు , 
శ్రీ కాజీపేట నర్సయ్య మరియు రత్తమ్మ గార్ల కొడుకు).

3 . *వింజమూరి అనితా దేవి* గారి కుటుంభ వివరాలు తెలియవు .

కొడుకు కుటుంభ వివరాలు:
1 . *వింజమూరి  రవి కుమార్*  గారికి *శ్రీమతి  కొండా రాధిక*  గారిని ఇచ్చి 
వివాహం చేశారు . (శ్రీమతి  కొండా రాధిక గారు  శ్రీ  కొండా వెంకటేశ్వర్లు  
మరియు స్వరాజ్య లక్ష్మి ( జమ్మికుంట ) గార్ల కూతురు) . 
వీరికి ఇద్దరు కుమారులు :
01 . వింజమూరి ---------
02  . వింజమూరి --------


No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM