*మార్గం వంశ వృక్షం*
18
*శ్రీమాన్ మార్గం పరాంకుశం* గారి రెండవ కుమారుడు , *శ్రీమాన్ మార్గం
రామయ్య* గారు లింగంపెల్లి లో జీవించడం ఇష్టం లేక , మధ్యలో
*కొడకండ్ల* కు వచ్చాడని , పెద్దలు చెప్పారు.
కొడకండ్లకు వచ్చాకనే , *శ్రీమతి బుచ్చమ్మ* గారిని వివాహం చేసు
కున్నారు. అయితే *శ్రీమతి బుచ్చమ్మ* గారు ఎవరింటి బిడ్డ ,
వీరి తల్లి దండ్రుల పేర్లు ఏమిటో తెలియ రాలేదు.
ఇప్పుడు *శ్రీమాన్ మార్గం రామయ్య* మరియు *శ్రీమతి బుచ్చమ్మ* గార్ల
కుటుంబ వివరాలు తెలుసుకుందాం:
*శ్రీమాన్ మార్గం రామయ్య మరియు *శ్రీమతి బుచ్చమ్మ* గారికి
ఒక కూతురు. ముగ్గురు కుమారులు.
కూతురు:
01 . *మార్గం రంగమ్మ* గారు
కుమారులు:
01 . *మార్గం నర్సయ్య* గారు
02 . *మార్గం జీడయ్య* గారు
03 . *మార్గం వెంకటయ్య* గారు
వీరందరి సంతానం , కుటుంబ వివరాల గురించి సవివరంగా తెలుసు
కుందాం:
01 . *శ్రీమతి మార్గం రంగమ్మ* గారిని , *శ్రీ కుంట నర్సయ్య* గారికి ఇచ్చి
వివాహం చేశారు. వీరికి ముగ్గురు కూతుర్లు మరియు ముగ్గురు కుమారులు.
కూతుర్లు:
01 . *కుంట శేషమ్మ* గారు
02 . *కుంట బుచ్చమ్మ* గారు
03 . *కుంట సుశీల* గారు
కుమారులు:
01 . *కుంట నర్సింహా రామయ్య* గారు
02 . *కుంట జీడికంటి* గారు
03 . *కుంట వెంకటయ్య* గారు
01 . *శ్రీమతి కుంట శేషమ్మ* గారిని , *శ్రీ కాజీపేట బుచ్చి నర్సయ్య*
గారికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కూతుర్లు . ఇద్దరు కుమారులు.
కూతుర్లు:
01 . *కాజీపేట ఊర్మేల* గారు
02 . *కాజీపేట సత్యమ్మ* గారు
కుమారులు:
01 . *కాజీపేట జగ్గయ్య* గారు
02 . *కాజీపేట చక్రయ్య* గారు
01 . *శ్రీమతి కాజీపేట ఊర్మేల* గారిని , *శ్రీ వింజమూరి పాపయ్య* గారికి
ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు.
కుమారుడు:
01 . *వింజమూరి వెంకట రమణయ్య* గారు
01 . *శ్రీ వింజమూరి వెంకట రమణయ్య* గారికి , *శ్రీమతి తాడూరి
హేమలత*గారిని ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ముగ్గురు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 .*వింజమూరి పల్లవి* గారు
02 .*వింజమూరి శిరీష* గారు
03 .*వింజమూరి రేఖ* గారు
కుమారుడు:
01 .*వింజమూరి చందు* గారు
$$$$$$$$$$$$$$$$
02 .*కాజీపేట సత్యమ్మ* గారిని , *శ్రీ వింజమూరి రఘుపతి* గారికి ఇచ్చి
వివాహం చేశారు. వీరికి ఒక కూతురు . ఇద్దరు కుమారులు.
కూతురు:
01 . *వింజమూరి అరుణ* గారు
కుమారులు:
01 . *వింజమూరి ------------* గారు
01 . *వింజమూరి ------------* గారు
$$$$$$$$$$$$$$$$$
01 . *కాజీపేట జగ్గయ్య* గారికి , *శ్రీమతి ...........సత్యమ్మ* గారిని ఇచ్చి
వివాహం చేశారు. వీరికి ముగ్గురు కూతుర్లు. మరియు ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *కాజీపేట శోభ* గారు
02 . *కాజీపేట -------* గారు
03 . *కాజీపేట ఇంద్ర* గారు
కుమారుడు:
01 . *కాజీపేట రవి కుమార్* గారు
$$$$$$$$$$$$$$$$$$$
02 . *కాజీపేట చక్రయ్య* గారికి , *శ్రీమతి కుంట లలిత* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి కుంట లలిత* గారు , శ్రీ కుంట వెంకటయ్య
మరియు శ్రీమతి సీతాబాయి గార్ల కూతురు. )
వీరికి ఒక కూతురు:
01 . *కాజీపేట రేణుక* గారు
01 . *శ్రీమతి కాజీపేట రేణుక* గారిని , *శ్రీ -------- సూరిబాబు* గారికి ఇచ్చి
వివాహం చేశారు. వీరికి ఒక కూతురు.
01 . * ............* గారు
$$$$$$$$$$$$$$$$$$
No comments:
Post a Comment