Total Pageviews

Monday, April 27, 2020

MARGAM ANTHAMMA VAMSHA VRUKSHAM- 7 (3)

               *మార్గం వంశ వృక్షం* 

                                  - 7 -


ఈ రోజు *శ్రీ మార్గం పాపయ్య* మరియు *శ్రీమతి తొండ లచ్చమ్మ* గార్ల రెండవ , 
మూడవ ,నాల్గవ మరియు ఐదవ కుమారుల గురించి తెలుసుకుందాం.
*శ్రీ మార్గం యాదగిరి స్వామి* గారి కుటుంబం   గురించి తెలుసుకుందాం.


02 . *శ్రీ మార్గం యాదగిరి స్వామి* గారికి , *శ్రీమతి సుదర్శనం భారతమ్మ* గారిని 
ఇచ్చి వివాహం చేశారు.(శ్రీమతి సుదర్శనం భారతమ్మ గారు , శ్రీ సుదర్శనం 
రామయ్య మరియు అనంతమ్మ గార్ల కూతురు).
వీరికి ఇద్దరు కుమారులు . ఒక కూతురు.

కుమారులు :

01 . *మార్గం నరేంద్ర స్వామి* గారు
02 . *మార్గం సురేందర్ స్వామి* గారు

కూతురు:

01 .*మార్గం సునిత* గారు
(వీరి కుటుంభం వివరాలు తెలియవు . తెలిసినవారు చెప్పండి)


03 . *శ్రీ మార్గం చంద్రయ్య* గారికి , *శ్రీమతి కాజీపేట అరుణ* గారిని ఇచ్చి 
వివాహం చేసారు. (శ్రీమతి కాజీపేట అరుణ గారు , శ్రీ కాజీపేట కిష్టయ్య గారి 
కూతురు)
వీరికి ఇద్దరు కుమారులు . ఇద్దరు కూతుర్లు.

కుమారులు:
01 . *మార్గం సురేష్ కుమార్* గారు
02 . *మార్గం సతీష్ కుమార్* గారు

కూతుర్లు:
01 . *మార్గం సంధ్యా రాణి* గారు
02 . *మార్గం సౌజన్య* గారు

01 . *మార్గం సురేష్ కుమార్* గారు (హాండీ క్యాప్ బై బర్త్)
02 . *మార్గం సతీష్ కుమార్* గారికి , *శ్రీమతి తిరునహరి స్వాతి* గారిని ఇచ్చి 
వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కూతుర్లు:

01 . *మార్గం చందన*  
02 . *మార్గం చేతన*  

01 . *మార్గం సంధ్యా రాణి* గారిని , *శ్రీ తొండ రామ కృష్ణ* గారికి ఇచ్చి వివాహం 
చేశారు.(శ్రీ తొండ రామ కృష్ణ గారు , శ్రీ తొండ రామ చంద్రయ్య మరియు శ్రీమతి 
జయప్రద గార్ల కుమారుడు).
వీరికి ఇద్దరు కూతుర్లు . ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *తొండ రమ్యజ*
01 . *తొండ సౌమ్యజ*
కుమారుడు:
01 . *తొండ రామ నివాస్ స్వామి*

02 . *మార్గం సౌజన్య* గారిని , *శ్రీ మధుర కవి రాము* గారికి ఇచ్చి వివాహం చేశారు.

వీరికి ఒక కూతురు : 01 . *మధురకవి భవిత*.

04 . *మార్గం చంద్ర మౌళి* గారికి , *శ్రీమతి తాటిపాముల ఉమారాణి* గారిని ఇచ్చి 
వివాహంచేశారు. (శ్రీమతి తాటిపాముల ఉమారాణి గారు , శ్రీ తాటి పాముల 
లక్ష్మయ్య  మరియులక్ష్మి బాయమ్మ  చిన్న  కూతురు).
వీరికి ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కుమారులు.

కూతుర్లు:
01 . *మార్గం పద్మ* గారు
02 . *మార్గం శారద* గారు
03 . *మార్గం కవిత* గారు
కుమారులు :
01 . *మార్గం సోమేశ్వర్* గారు
02 . *మార్గం నరేష్* గారు

01 . *మార్గం పద్మ* గారు  (వివాహం కాక ముందే జరిగి పోయారు)
02 . *మార్గం శారద* గారిని , *శ్రీ తిరుక్కోవల్లూరు  సంతోష్* గారికి ఇచ్చి వివాహం 
చేశారు.
వీరికి ఇద్దరు కూతుర్లు . ఒక కుమారుడు.

కూతుర్లు:
01 . *శ్రీ తిరుక్కోవల్లూరు భవిత*
02 . *శ్రీ తిరుక్కోవల్లూరు వైష్ణవి*
కుమారుడు:
01 . *శ్రీ తిరుక్కోవల్లూరు కృష్ణ ప్రసాద్*
03 . *మార్గం కవిత* గారిని , *శ్రీ తాటిపాముల సోమన్న*  గారికి ఇచ్చి వివాహం 
చేశారు.
కుమారులు :
01 . *మార్గం సోమేశ్వర్* గారు ( వీరు చిన్నతనం లోనే జరిగి పోయారు)
02 . *మార్గం నరేష్* గారు  ( ఇంకా  వివాహం కాలేదు)

05 . *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారికి . *శ్రీమతి తొండ సావిత్రి* గారిని ఇచ్చి 
వివాహం చేశారు. (శ్రీమతి తొండ సావిత్రి గారు , శ్రీ తొండ గట్టయ్య మరియు 
నర్సమ్మ గార్ల కూతురు)

వీరికి ఇద్దరు కుమారులు.
01 . *మార్గం పూర్ణ చందర్*
02 . *మార్గం విజయ చందర్*

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM