Total Pageviews

Saturday, April 4, 2020

MARGAM VENKATAIAH (KODAKANDLA) VAMSHA VRUKSHAM - 28

                                      *మార్గం వంశ వృక్షం*

                                                                - 28 -


*శ్రీమాన్ మార్గం రామయ్య* (కొడకండ్ల ) మరియు *శ్రీమతి బుచ్చమ్మ*  

గార్ల మూడవ కుమారుడు *శ్రీ మార్గం వెంకటయ్య* గారి వంశ వృక్షం 

తెలుసుకుందాం:

03 . *శ్రీ మార్గం వెంకటయ్య* గారికి , *శ్రీమతి  తొండ నర్సమ్మ* గారిని  ఇచ్చి 

వివాహం జరిపించారు. (  *శ్రీమతి  తొండ నర్సమ్మ* గారు , శ్రీ తొండ 

రామానుజం మరియు  శ్రీమతి వెంకమ్మ గార్ల కూతురు .)

వీరికి  ఇద్దరు కుమారులు . ఒక కూతురు.

కుమారులు:

01 . *మార్గం వెంకట్రామ్ నర్సయ్య* గారు 

02 . *మార్గం ఆగయ్య* గారు 

కూతురు:

01 . *మార్గం సోమక్క (చిన్న)* గారు 

@@@@@@@@@@


01 . *శ్రీ మార్గం వెంకట్రామ్ నర్సయ్య* గారికి , *శ్రీమతి తొండ రామానుజమ్మ*

గారిని  ఇచ్చివివాహం జరిపించారు. (  *శ్రీమతి తొండ రామానుజమ్మ* గారు ,

శ్రీ తొండ ఎర్రయ్య  మరియు  శ్రీమతి గార్నెపెల్లి కిట్టమ్మ గార్ల కూతురు .)

వీరికి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు.

కొడుకులు:

01 . *మార్గం కృష్ణ మూర్తి* గారు 

02 . *మార్గం రవీందర్* గారు 

కూతురు:

01 . *మార్గం సుజాత* గారు 


01 . *శ్రీ మార్గం కృష్ణ మూర్తి* గారికి , *శ్రీమతి  గోపగాని ప్రమీల* గారిని ఇచ్చి 

వివాహం జరిపించారు. (  *శ్రీమతి  గోపగాని ప్రమీల* గారు , శ్రీ గోపగాని ....

.......  మరియు శ్రీమతి గోపమ్మ గారి  కూతురు .)

వీరికి సంతానం కలుగలేదు.

02 . *శ్రీ మార్గం రవీందర్* గారికి , *శ్రీమతి తిరునగరి సుమతి* గారికి  ఇచ్చి 

వివాహం జరిపించారు. (  *శ్రీమతి తిరునగరి సుమతి*  గారు , శ్రీ  తిరునగరి 

మధుసూదన్  మరియు శ్రీమతి  అనసూయ గార్ల కూతురు .)

వీరికి ఒక కుమారుడు .

01 . *మార్గం మనీష*

01 . *శ్రీమతి మార్గం సుజాత* గారిని , *శ్రీ అక్కెంపెల్లి శ్రీనివాస్* గారికి ఇచ్చి 

వివాహం జరిపించారు. 

వీరికి ఒక కూతురు .

01 .*అక్కెంపెల్లి  మంజుల* గారు 

01 . *శ్రీమతి అక్కెంపెల్లి  మంజుల* గారిని , *శ్రీ కాజీపేట్ శ్రీనివాస్* గారికి 

ఇచ్చి వివాహం జరిపించారు. (  *శ్రీ కాజీపేట శ్రీనివాస్*  గారు , శ్రీ కాజీపేట్ 

జనార్దన్ మరియు శ్రీమతి శశిరేఖ (తోపేనపెల్లి) గార్ల  కుమారుడు.)

@@@@@@@@@@


02 . *శ్రీ మార్గం ఆగయ్య* గారికి , శ్రీమతి  తొండ పూలమ్మ* గారికి  ఇచ్చి 

వివాహం జరిపించారు.

వీరికి సంతానం కలుగలేదు .

@@@@@@@@@@ 


01 . *శ్రీమతి మార్గం సోమక్క (చిన్న)* గారిని , *శ్రీ మధురకవి  నర్సయ్య*

గారికి ఇచ్చి వివాహం జరిపించారు.

వీరికి నలుగురు కూతుర్లు.

01 . *మధురకవి .............*

02 . *మధురకవి .............*

03 . *మధురకవి .............*

04 . *మధురకవి .............*


నోట్ : శ్రీ మార్గం వెంకటయ్య  మరియు  శ్రీమతి నర్సమ్మ గార్ల  వంశ వృక్షం

సంపూర్ణం.

 


No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM