*మార్గం వంశ వృక్షం*
-23 -
*శ్రీ మార్గం నర్సయ్య* మరియు *శ్రీమతి లక్షిబాయమ్మ* గారి కూతురు
*శ్రీమతి పెద్ద సోమక్క* మరియు *శ్రీ జీడికంటి* గారి కుటుంబ వివరాలు,
ఇంతకు ముందు తెలుసుకున్నాం .
ఇప్పుడు వారి మొదటి కుమారుడు *శ్రీ మార్గం రామయ్య* గారి కుటుంబ
వివరాలు తెలుసుకుందాం.
01 . *శ్రీ మార్గం రామయ్య* గారికి , *శ్రీమతి తొండ సత్తెమ్మ* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి తొండ సత్తెమ్మ* గారు ,శ్రీ తొండ పాపయ్య
మరియు శ్రీమతి మార్గం అంతమ్మ గారి కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు. ఒక కూతురు.
కుమారులు:
01 . *మార్గం అంజయ్య* గారు
02 . *మార్గం సోమనర్సయ్య* గారు
కూతురు:
01 . *మార్గం లత* గారు
@@@@@@@@@@
01 . *శ్రీ మార్గం అంజయ్య* గారికి, *శ్రీమతి తొండ శోభ* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి తొండ శోభ* గారు , శ్రీ తొండ గట్టయ్య
మరియు శ్రీమతి మార్గం నర్సమ్మ* గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు.
01 . *మార్గం హరీష్* గారు
01 . *శ్రీ మార్గం హరీష్* గారికి , *శ్రీమతి చాడ అఖిల* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి చాడ అఖిల* గారు , శ్రీ చాడ ప్రభాకర్ రెడ్డి
మరియు శ్రీమతి చాడ హేమలత గార్ల కూతురు. )
@@@@@@@@@@
02 . *శ్రీ మార్గం సోమ నర్సయ్య* గారికి , *శ్రీమతి శ్రీనివాస్ ఇందిర* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీమతి శ్రీనివాస్ ఇందిర* గారు ,
శ్రీ శ్రీనివాస రాఘవా చారి మరియు ఖాజీపేట నర్సమ్మ గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు :
01 . *మార్గం అన్వేష్*
01 . *మార్గం నితేశ్*
@@@@@@@@@@
01 . *శ్రీమతి మార్గం లత* గారిని , *శ్రీ తొండ నర్సింహా స్వామి* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తొండ నర్సింహా స్వామి* గారు , శ్రీ తొండ రామ
చంద్రయ్య మరియు శ్రీమతి జయప్రద గార్ల కుమారుడు. )
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *తొండ విక్రమ్*
కూతురు :
01 . *తొండ కృష్ణ వేణి*
@@@@@@@@@@
*శ్రీ మార్గం నర్సయ్య* మరియు *శ్రీమతి లక్సిబాయమ్మ* గారి రెండవ
కుమారుడు *శ్రీమార్గం నారాయణ* గారి కుటుంబ వివరాలు
తెలుసుకుందాం.
01 . *శ్రీ మార్గం నారాయణ* గారికి , *శ్రీమతి తాడూరి కౌసల్య* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి తాడూరి కౌసల్య* గారు , శ్రీ తాడూరి
నర్సయ్య మరియు శ్రీమతి మీనమ్మ గార్ల కూతురు .)
వీరికి ఇద్దరు కూతుర్లు. ఇద్దరు కుమారులు.
కూతుర్లు:
01 . *మార్గం సరస్వతి* గారు
02 . *మార్గం సదాలక్ష్మి* గారు
కుమారులు:
01 . *మార్గం శశిధర్* గారు ఎం.ఎస్.సి., బి.ఎడ్.
02 . *మార్గం శ్రీధర్* గారు
@@@@@@@@@@
01 . *శ్రీమతి మార్గం సరస్వతి* గారిని , *శ్రీ నల్లబెల్లి సోమశేఖర్* గారికి
ఇచ్చి వివాహం జరిపించారు. ( *శ్రీ నల్లబెల్లి సోమశేఖర్* గారు , శ్రీ నల్లబెల్లి
శ్రీహరి స్వామి మరియు శ్రీమతి ధర్మపురి మంగ తాయారు గార్ల కుమారుడు.)
వీరికి ఒక కూతురు . ఇద్దరు కొడుకులు.
కూతురు :
01 . *నల్లబెల్లి శ్రీకళ* గారు
కుమారులు:
01 . *నల్లబెల్లి శ్రీకాంత్ ప్రసాద్* గారు
02 . *నల్లబెల్లి వెంకట ప్రసాద్* గారు
01 . *శ్రీమతి నల్లబెల్లి శ్రీకళ* గారిని , *శ్రీ మచ్చగిరి శ్రీనివాస్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ మచ్చగిరి శ్రీనివాస్* గారు , శ్రీ మచ్చగిరి
సత్యనారాణ మరియు శ్రీమతి అనంత లక్ష్మి గార్ల కుమారుడు.)
వీరికి ఇద్దరు కూతుర్లు.
01 . *మచ్చగిరి సహస్ర*
02 . * మచ్చగిరి స్నేహిత*.
01 . *శ్రీ నల్లబెల్లి శ్రీకాంత్ ప్రసాద్* గారికి , *శ్రీమతి కూరపాటి హేమలత*
గారికి ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఒక కుమారుడు.
01 . *నల్లబెల్లి సృజన్*
02 . *శ్రీ నల్లబెల్లి వెంకట ప్రసాద్* గారు (వీరికి వివాహం జరగాల్సి ఉంది)
@@@@@@@@@@
02 . *శ్రీమతి మార్గం సదా లక్ష్మి* గారిని , *శ్రీ తాడూరి రమేష్* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీ తాడూరి రమేష్* గారు , శ్రీ తాడూరి వెంకట
పాపయ్య మరియు లక్ష్మి బాయి గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *తాడూరి మహేష్* గారు
కూతురు:
01 . *తాడూరి మానస భవాని* గారు
01 . *శ్రీ తాడూరి మహేష్* గారికి , *శ్రీమతి తులసి శిల్ప* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి తులసి శిల్ప* గారు , శ్రీ తులసి దేవేందర్
మరియు శ్రీమతి రమా గార్ల కూతురు.)
@@@@@@@@@@
02 . *శ్రీమతి తాడూరి మానస భవాని* గారిని , *శ్రీ తిరునగరి అరవింద్*
గారికి ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీ తిరునగరి అరవింద్* గారు ,
శ్రీ తిరునగరి అమరేందర్ మరియు శ్రీమతి శ్రీ దాస్యం అండాలు గార్ల
కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు .
01 . *తిరునగరి అమోగ్ వర్ధన్*
@@@@@@@@@@
01 . *శ్రీ మార్గం శశిధర్* గారికి , *శ్రీమతి తమటం రోజా రమణి* ఎం.ఎస్.సి.,
ఎం.ఎడ్., ఎం.ఫిల్. గారిని ఇచ్చి వివాహం జరిపించారు . ( *శ్రీమతి తమటం
రోజా రమణి* గారు , శ్రీ తమటం శ్రీహరి మరియు శ్రీమతి గజవెళ్లి భారతి
గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . మార్గం నిపుణ్ అద్వైత్*
02 . *మార్గం నిదీష్ అర్ణవ్*
@@@@@@@@@@
02 . *మార్గం శ్రీధర్* (విద్యార్థి దశలోనే వైకుంఠ ప్రాప్తి చెందారు.)
No comments:
Post a Comment