*మార్గం వంశవృక్షం*
- 6 -
*మార్గం వంశ వృక్షం* - 5 వ పోస్టులో , *శ్రీ తొండ పాపయ్య & మార్గం అంతమ్మ* గార్ల రెండవ కూతురు *శ్రీమతి తొండ ఆగమ్మ* మరియు *శ్రీ కాజీపేట వెంకట్రామ్ నర్సయ్య* గార్ల కుటుంభం వివరాలు తెలుసుకున్నాం.
ఇప్పుడు *శ్రీ తొండ పాపయ్య అంతమ్మ* గార్ల మూడవ కూతురు *శ్రీమతి తొండ లచ్చమ్మ* గారి కుటుంభం వివరాలు తెలుసుకుందాం.
*శ్రీమతి తొండ లచ్చమ్మ* గారిని , *శ్రీ మార్గం పాపయ్య* గారికి ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీ మార్గం పాపయ్య గారు , శ్రీ మార్గం జీడయ్య మరియు శాంతమ్మ గార్ల కొడుకు).
*శ్రీ మార్గం పాపయ్య* మరియు *శ్రీమతి తొండ లచ్చమ్మ* గార్లకు ఒక కూతురు మరియు ఐదుగురు కొడుకులు.
ఒక కూతురు:
01 . *మార్గం అండమ్మ* గారు
ఐదుగురు కొడుకులు:
01 . *మార్గం రామస్వామి* గారు
02 . *మార్గం యాదగిరి స్వామి* గారు
03 . *మార్గం చంద్రయ్య* గారు
04 . *మార్గం చంద్రమౌళి* గారు
05 . *మార్గం నర్సింహా స్వామి* గారు
ఇప్పుడు ఒక్కొక్కరి కుటుంభం వివరాలు తెలుసుకుందాం:
01 . *మార్గం అండమ్మ* గారు
*మార్గం అండమ్మ* గారిని *శ్రీ తొండ రామయ్య* గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ తొండ రామయ్య గారు , శ్రీ తొండ నర్సయ్య మరియు రంగమ్మ గార్ల కొడుకు)
*శ్రీమతి మార్గం అండమ్మ* మరియు *శ్రీ తొండ రామయ్య* గారికి ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుర్లు.
కొడుకులు:
01 . *తొండ ఉపేందర్* గారు
02 . *తొండ వేణుగోపాల స్వామి* గారు
కూతుర్లు:
01 . *తొండ రజిత* గారు
02 . *తొండ స్వప్న* గారు
01 . *తొండ ఉపేందర్* గారికి వివాహం జరుగలేదు.
02 . *తొండ వేణుగోపాల స్వామి* గారికి , *నల్లబెల్లి మమత* గారిని ఇచ్చి వివాహం చేశారు. (నల్లబెల్లి మమత గారు , శ్రీ నల్లబెల్లి రఘు మరియు అరుణ గార్ల కూతురు)
వీరికి ఒక కొడుకు. 01 . తొండ ఉమేష్ చంద్ర కేసరి.
01 . *తొండ రజిత* గారిని , *శ్రీ మార్గం శరత్ బాబు* గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ మార్గం శరత్ బాబు గారు , శ్రీ మార్గం రామస్వామి మరియు రంగమ్మ గార్ల కొడుకు)
వీరికి ఒక కొడుకు మరియు ఒక కూతురు.
కొడుకు : 01 . *మార్గం ఆయుష్ పార్ధ*
కూతురు: 01 . *మార్గం మహా లక్ష్మి*
02 . *తొండ స్వప్న* గారిని , *శ్రీ నల్లబెల్లి సతీష్* గారికి ఇచ్చి వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు.
*శ్రీమతి తొండ లచ్చమ్మ*, *శ్రీ మార్గం పాపయ్య* గార్ల ఐదుగురు కొడుకుల కుటుంభం వివరాలు:
01 . *మార్గం రామస్వామి* గారికి , *శ్రీమతి వింజమూరి రంగమ్మ* గారిని ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి వింజమూరి రంగమ్మ గారు , శ్రీ వింజమూరి లక్ష్మయ్య మరియు ఊరుగొండ రమణమ్మ గార్ల గారి కూతురు).
వీరికి ఇద్దరు కొడుకులు . ఒక కూతురు .
కొడుకులు:
01 . *మార్గం శరత్ బాబు* గారు
02 . *మార్గం శ్రీధర్ బాబు* గారు
కూతురు:
01 . *మార్గం సరిత* గారు
01 . *మార్గం శరత్ బాబు* గారికి , *శ్రీమతి తొండ రజిత* గారిని ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి తొండ రజిత గారు శ్రీ తొండ రామయ్య మరియు శ్రీమతి అండమ్మ గార్ల కూతురు).
వీరికి ఒక కొడుకు , ఒక కూతురు .
కొడుకు: 01 . *మార్గం ఆయుష్ పార్థ*. 02 . కూతురు: 01 . *మార్గం మహా లక్ష్మి*.
02 . *మార్గం శ్రీధర్ బాబు* గారికి , *శ్రీమతి నల్ల బెల్లి రజిత* గారిని ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి నల్ల బెల్లి రజిత గారు , శ్రీ నల్లబెల్లి రఘు మరియు అరుణ గార్ల కూతురు)
వీరికి ఒక కూతురు , ఒక కొడుకు .
కూతురు: 01 . *మార్గం శ్రీలక్ష్మి*. 02 . కొడుకు: 01 . *మార్గం అభినయ పార్థ*.
01 . *మార్గం సరిత* గారిని , *శ్రీ శ్రీనివాస రామకృష్ణ* గారికి ఇచ్చి వివాహం చేశారు.
(శ్రీ శ్రీనివాస్ రామకృష్ణ గారు , శ్రీ శ్రీనివాస్ రాఘవాచారి మరియు నర్సమ్మ గారి కుమారుడు)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *శ్రీనివాస రణ దీప్*. 02 . *శ్రీనివాస మని దీప్*.
No comments:
Post a Comment