Total Pageviews

Friday, April 17, 2020

MARGAM SEETHA RAMAKKA VAMSHA VRUKSHAM (LINGAMPELLY) -16 (4)

                             
                  *మార్గం వంశ వృక్షం*
                                              -16 - ( 4 )

శ్రీమతి మార్గం సీతారామక్క & శ్రీమాన్ తాటి పాముల గోపయ్య  గార్ల  
మూడవ , నాల్గవ , ఐదవ  కూతుర్లు   శ్రీమతి తాటి పాముల వెంకటమ్మ, 
శ్రీమతి  తాటిపాముల యశోద  , శ్రీమతి  తాటిపాముల సుశీల   గారు 
మరియు కుమారుడు శ్రీ తాటి పాముల వెంకట్ నారాయణ  గారి   
కుటుంభం వివరాలు తెలుసుకుందాం:

03 . *శ్రీమతి తాటి పాముల వెంకటమ్మ* గారిని , *శ్రీ తిరుత్తుల్లాయి నారాయణ*
(ఖమ్మం) గారికి  ఇచ్చి వివాహం చేశారు. (*శ్రీ తిరుతుల్లాయి నారాయణ* గారు ,
శ్రీ తిరుతుల్లాయి వెంకయ్య గారి కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *తిరుత్తుల్లాయి విద్యా సాగర్* గారు
కూతురు:
01 . *తిరుత్తుల్లాయి దయామని* గారు

01 . *శ్రీ తిరుత్తుల్లాయి విద్యా సాగర్* గారికి , *శ్రీమతి నల్లబెల్లి స్వర్ణలత* గారిని
ఇచ్చి వివాహం చేశారు. (  *శ్రీమతి నల్లబెల్లి స్వర్ణలత* గారు శ్రీ నల్లబెల్లి
నరహరి మరియు శ్రీమతి సుశీల గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కూతుర్లు:
01 . *తిరుత్తుల్లాయి దీప్తి* గారు
01 . *తిరుత్తుల్లాయి కీర్తి* గారు

01 . *శ్రీమతి తిరుత్తుల్లాయి దీప్తి* గారిని , *శ్రీ మంగళగిరి అంజిబాబు* గారికి
ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీ మంగళగిరి అంజిబాబు* గారు , శ్రీ మంగళ గిరి
సుబ్బారావు మరియు శ్రీమతి వెంకట నర్సమ్మ గార్ల కుమారుడు .)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *మంగళగిరి సాయి సాత్విక్*.
కూతురు:
01 . *మంగళగిరి లక్ష్మి లహరి*.

02 . *శ్రీమతి తిరుత్తుల్లాయి కీర్తి* గారిని , *శ్రీ తిరునగరి బుచ్చిబాబు* గారికి
ఇచ్చి వివాహం చేశారు. (*శ్రీ తిరునగరి బుచ్చిబాబు* గారు , శ్రీ తిరునగరి
నరహరి  మరియు శ్రీమతి ఆండాళ్  గార్ల కుమారుడు .)
వీరికి ఒక కూతురు.
కూతురు:
01 . *తిరునగరి మోక్షజ్ఞ*.

04 .  *శ్రీమతి  తాటిపాముల యశోద* గారిని . *శ్రీ సింగారపు రామ స్వామి*  
(హసన్ పర్తి)  గారికి  ఇచ్చి వివాహం చేశారు. *శ్రీ సింగారపు రామ స్వామి* 
గారు శ్రీ సింగరుప్ నర్సయ్య మరియు శ్రీమతి కాజీపేట రామక్క గారి 
కుమారుడు.) 
వీరికి  ఒక కూతురు . ఒక కుమారుడు.
కూతురు:
01 . *సింగారపు సుగుణ* గారు
కుమారుడు:
01 . *సింగారపు నరేందర్* గారు

01 . *శ్రీమతి సింగారపు సుగుణ* గారిని , *శ్రీరాం సత్తయ్య* గారికి ఇచ్చి వివాహం
చేశారు. ( *శ్రీరామ్ సత్తయ్య* గారు , శ్రీరాం పుల్లయ్య  మరియు సింగారపు
పుల్లమ్మ గారు.)
వీరికి ఇద్దరు కూతుర్లు. ఒక కూతురు.
కూతుర్లు:
01 . *శ్రీరాం సునిత* గారు
02 . *శ్రీరాం స్వాతి* గారు
కుమారుడు:
01 . *శ్రీరాం శ్రీనివాసన్* గారు

01 . *శ్రీమతి శ్రీరాం సునిత* గారిని , *శ్రీ వింజమూరి వేణు* గారికి ఇచ్చి వివాహం
చేశారు. ( *శ్రీ వింజమూరి వేణు* గారు , శ్రీ వింజమూరి రఘుపతి మరియు
శ్రీమతి  సత్య లక్ష్మి* గారికి ఇచ్చి వివాహం చేశారు.)

02 . *శ్రీమతి శ్రీరాం స్వాతి* గారిని , *శ్రీ సుదర్శనం సందీప్ కుమార్* గారికి ఇచ్చి
వివాహం చేశారు . ( *శ్రీ సుదర్శనం సందీప్ కుమార్* గారు , శ్రీ సుదర్శనం
నర్సయ్య మరియు శ్రీమతి శ్రీరాం సరోజిని గార్ల కూతురు .)

01 . *శ్రీ శ్రీరాం శ్రీనివాసన్* గారు ( వీరికి వివాహం జరుగ వలసి ఉంది.)

01 . *శ్రీ సింగారపు నరేందర్* గారికి , *శ్రీమతి తాడూరి విజయ భారతి* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( *శ్రీమతి తాడూరి విజయ భారతి* గారు , శ్రీ తాడూరి సత్య
నారాయణ  మరియు శ్రీమతి లక్ష్మి గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *సింగారపు రిత్విక్*
కూతురు:
01 . *సింగారపు హరిణి*


 05 .  *శ్రీమతి  తాటిపాముల సుశీల* గారిని . *శ్రీ ధర్మపురి యాదగిరి* 
(కొడకండ్ల) గారికి  ఇచ్చి వివాహం చేశారు .  
వీరికి ఒక కూతురు.
01 . *ధర్మపురి జయ లక్ష్మి ( అమ్మాయి)*  గారు

01 . *శ్రీమతి ధర్మపురి జయ లక్ష్మి (అమ్మాయి)* గారిని , *శ్రీ మచ్చగిరి 
 లక్ష్మయ్య * గారికి ఇచ్చి వివాహం చేశారు. 
 
శ్రీమతి మార్గం సీతారామక్క & శ్రీమాన్ తాటి పాముల గోపయ్య  గార్ల  
కుమారుడు *శ్రీ తాటిపాముల వెంకట్ నారాయణ* గారి కుటుంబ వివరాలు.

01 . *శ్రీ తాటిపాముల వెంకట్ నారాయణ* గారికి ,  *శ్రీమతి కాజీపేట
సుధకీర్తమ్మ* గారిని ఇచ్చి  వివాహం చేశారు. ( *శ్రీమతి కాజీపేట
సుధకీర్తమ్మ* గారు , శ్రీ కాజీపేట నర్సయ్య మరియు  శ్రీమతి బుచ్చిరామక్క 
గార్ల కూతురు.)
వీరికి  నలుగురు కుమారులు . ముగ్గురు కూతుర్లు.
కుమారులు:
01 . *తాటిపాముల గోపాల కృష్ణయ్య* గారు
02 . *తాటిపాముల సత్యనారాయణ* గారు
03 . *తాటిపాముల వెంకటేశ్వర్లు* గారు
04 . *తాటిపాముల రవి* గారు
కూతుర్లు:
01 . *తాటిపాముల అనసూర్య* గారు
02 . *తాటిపాముల అరుణ* గారు
03 . *తాటిపాముల శ్రీదేవి* గారు

01 . *శ్రీ తాటిపాముల గోపాల కృష్ణయ్య* గారికి , *శ్రీమతి తిరుణహరి శ్రీలత 
(సుమతి)* గారిని ఇచ్చి వివాహ చేశారు.
వీరికి ఇద్దరు కుమారులు:
01 . *తాటిపాముల రాజేష్* గారు
02 . *తాటిపాముల రంజిత్ కుమార్* గారు 

01 . *శ్రీ తాటిపాముల రాజేష్* గారికి , *శ్రీమతి మార్గం కీర్తన (సుమలత)* 
గారిని ఇచ్చి వివాహం చేశారు. ( *శ్రీమతి మార్గం కీర్తన (సుమలత)* గారు , 
శ్రీ మార్గం లక్ష్మి నర్సయ్య మరియు శ్రీమతి రుక్కమ్మ గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు.
కుమారుడు:
01 . *తాటిపాముల శ్రీకిరణ్*
కూతురు:
01 . *తాటిపాముల శ్రీనిధి* 

02 . *శ్రీ తాటిపాముల రంజిత్ కుమార్* గారికి , *శ్రీమతి కాజీపేట 
ఉషా రాణి* గారిని ఇచ్చి  వివాహం చేశారు. ( *శ్రీమతి కాజీపేట ఉషా రాణి*  
గారు , శ్రీ కాజీపేట తిరుమలయ్య మరియు శ్రీమతి వెంకట లక్ష్మి  
గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు . ఒక ఒక కూతురు.
కుమారుడు:
01 . *తాటిపాముల సిద్ధాంత్*
కూతురు:
01 . *తాటిపాముల ప్రణాళి*

02 . *శ్రీ తాటిపాముల సత్యనారాయణ* గారికి , *శ్రీమతి వకుళాభరణం 
రమా దేవి* గారిని ఇచ్చి  వివాహం చేశారు. ( *శ్రీమతి వకుళాభరణం 
రమా దేవి*  గారు , శ్రీ  వకుళాభరణం   ............. మరియు  సరస్వతి 
గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *తాటిపాముల రాజ్ కుమార్* గారు
02 . *తాటిపాముల రాము* గారు

01 . *శ్రీ తాటిపాముల రాజ్ కుమార్* గారి ( వివరాలు తెలియాలి)
02 . *తాటిపాముల రాము* గారి (వివాహం జరగాల్సి ఉంది)

03 . *శ్రీ తాటిపాముల వెంకటేశ్వర్లు* గారికి , *శ్రీమతి ముక్తవరం పద్మ*
గారిని ఇచ్చి వివాహ చేశారు. ( *శ్రీమతి ముక్తవరం పద్మ* గారు , శ్రీ ముక్తవరం  
శ్రీహరి మరియు  శ్రీమతి ......... గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *తాటిపాముల ప్రణవ్* గారు
02 . *తాటిపాముల శ్రీనాథ్* గారు

04 . *శ్రీ తాటిపాముల రవి* గారిని , *శ్రీమతి ...... సుమ* గారికి ఇచ్చి వివాహం
చేశారు .
వీరికి ఒక కూతురు . ఒక కుమారుడు.
కుమారుడు:
01 . *తాటిపాముల మహేష్* గారు
కూతురు:
01 . *తాటిపాముల వైష్ణవి* గారు 

01 . *శ్రీమతి తాటిపాముల అనసూర్య* గారిని , *శ్రీ కాజీపేట నర్సింహా స్వామి*
గారికి ఇచ్చి వివాహం చేశారు.  ( *శ్రీ కాజీపేట వెంకట్ నర్సింహా స్వామి* గారు ,
శ్రీ  కాజీపేట నర్సయ్య  మరియు  శ్రీమతి అండమ్మ గార్ల  కుమారుడు)
వీరికి ఒక కుమారుడు.)
కుమారుడు:
01 . *కాజీపేట వెంకటేశ్వర్లు* గారు

01 . *శ్రీ కాజీపేట వెంకటేశ్వర్లు* గారికి , *శ్రీమతి పల్లా ప్రియదర్శిని* గారిని
ఇచ్చి వివాహం చేశారు.  ( *శ్రీమతి పల్లా ప్రయదర్శిని* గారు , శ్రీ పల్లా
దామోదర్ మరియు శ్రీమతి విజయ లక్ష్మి  గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కూతుర్లు.
01 . *కాజీపేట అక్షయ*
02 . *కాజీపేట సహస్ర కోవిద*

02 . *శ్రీమతి తాటిపాముల అరుణ* గారిని, *శ్రీ తాళ్లగూడెం వేణుగోపాల్* 
గారికి ఇచ్చి వివాహం చేశారు.  ( *శ్రీ తాళ్లగూడెం వేణుగోపాల్*  గారు ,
శ్రీ  తాళ్లగూడెం రామస్వామి మరియు రమణమ్మ గార్ల  కుమారుడు)
వీరికి ఇద్దరు కూతుర్లు. ఒక కుమారుడు.
కూతుర్లు:
01 . *తాళ్లగూడెం నివేదిత* గారు
02 . *తాళ్లగూడెం నిహారిక* గారు
ఒక కుమారుడు:  
01 . *తాళ్లగూడెం హరి ప్రసాద్* గారు 
 
01 . *శ్రీమతి తాళ్లగూడెం నివేదిత* గారిని , *శ్రీ ....శ్రీధర్ గారికి  ఇచ్చి 
వివాహం  చేశారు.
02 . *శ్రీమతి తాళ్లగూడెం నిహారిక* గారిని , *శ్రీ ....భరత్  గారికి  ఇచ్చి 
వివాహం  చేశారు.

01 . *శ్రీ తాళ్లగూడెం హరి ప్రసాద్*  గారికి వివాహం జరగాల్సి ఉంది.

03 . *తాటిపాముల శ్రీదేవి* గారిని , *శ్రీ తౌటం మనోహర్*  గారికి ఇచ్చి 
వివాహం చేశారు.  (  *శ్రీ తౌటం మనోహర్*  గారు , శ్రీ తౌటం రామానుజం
మరియు  శ్యామల  గార్ల  కుమారుడు .)
వీరికి  ఒక కుమారుడు.  ఒక కూతురు . 
కుమారుడు:
 01. *తౌటం  వరుణ్* గారు 
 కూతురు:
01. *తౌటం వర్షిణి * గారు   

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM