Total Pageviews

Sunday, April 26, 2020

MARGAM ANTHAMMA VAMSHA VRUKSHAM - 8 (4)

                          *మార్గం వంశ వృక్షం* 
                                       - 8 -
  
ఇప్పుడు మనం *శ్రీ తొండ పాపయ్య అంతమ్మ గార్ల నాల్గవ కూతురు *శ్రీమతి  తొండ  రాధమ్మ* గారి కుటుంభం వివరాలు తెలుసు కుందాం:

*శ్రీమతి తొండ రాధమ్మ  గారిని , *శ్రీ మార్గం పాపయ్య గారికి ఇచ్చి వివాహం చేశారు . (శ్రీ మార్గం పాపయ్య గారు , శ్రీ మార్గం వేంకటాద్రి కుమారుడు). 
వీరికి  ఇద్దరు కూతుర్లు . ఒక కుమారుడు . 
కూతుర్లు: 
01 . *మార్గం విజయ లక్ష్మి* గారు 
02 . *మార్గం పద్మ* గారు 
కుమారుడు:
01 .*మార్గం వెంకటేశ్వర్లు* గారు 

01 . *మార్గం విజయ లక్ష్మి* గారిని , *శ్రీ తొండ మనోహర్ స్వామి* గారికి  ఇచ్చి 
వివాహం చేశారు. (శ్రీ తొండ మనోహర్ స్వామి గారు , శ్రీ తొండ ఎర్రయ్య మరియు శ్రీమతి 
గర్నెపెల్లి కిట్టమ్మ గారి కొడుకు). 
వీరికి ఇద్దరు కొడుకులు . ఒక కూతురు . 
కొడుకులు: 
01 .*తొండ సంపత్ కుమార్* గారు  
02 .*తొండ సుమన్* గారు 
కూతురు: 
01 .*తొండ స్వాతి* గారు 

01 .*శ్రీ తొండ సంపత్ కుమార్* గారు . (వివాహం జరుగ లేదు)  
02 .*శ్రీ తొండ సుమన్* గారు. (వివాహం జరుగ లేదు)
01 .*శ్రీమతి తొండ స్వాతి* గారిని , *శ్రీ బోనగిరి నవీన్ కుమార్*  గారికి ఇచ్చి వివాహం  
చేసారు. (శ్రీ బోనగిరి నవీన్ కుమార్ గారు , శ్రీ బోనగిరి వెంకటస్వామి మరియు 
అనసూయ గారి కుమారుడు). 
వీరికి ఒక కూతురు .  01 . *బోనగిరి సానవ్* 

02 . *శ్రీమతి మార్గం పద్మ* గారిని *శ్రీ తాటిపాముల లక్ష్మి నారాయణ* గారికి ఇచ్చి 
వివాహం చేశారు.(శ్రీ తాటిపాముల లక్ష్మి నారాయణ గారు , శ్రీ తాటిపాముల 
వెంకట్రామయ్య మరియు లచ్చమ్మ గార్ల కుమారుడు). 
వీరికి ఒక కుమారుడు. 01 . *తాటిపాముల రాము* 
01 . *శ్రీ తాటిపాముల రాము* గారికి *శ్రీమతి గర్నేపెల్లి శ్రావణి* గారిని ఇచ్చి 
వివాహం చేశారు. 

01 .*మార్గం వెంకటేశ్వర్లు* గారికి ,*శ్రీమతి తొండ సులోచన* గారిని ఇచ్చి వివాహం 
చేశారు. (శ్రీమతి తొండ సులోచన గారు , శ్రీ తొండ గట్టయ్య మరియు నర్సమ్మ గార్ల 
కూతురు). 
వీరికి ఒక కూతురు. ఒక కుమారుడు. 
కూతురు: 01 .*మార్గం సంగీత* గారు 
కుమారుడు: 01 .*మార్గం పవన్ కుమార్* గారు 

ఇప్పుడు మనం *శ్రీ తొండ పాపయ్య అంతమ్మ గార్ల ఐదవ కూతురు 
*శ్రీమతి తొండ సత్తెమ్మ* గారి కుటుంభం వివరాలు తెలుసు కుందాం:

*శ్రీమతి తొండ సత్తెమ్మ* గారిని , *శ్రీ మార్గం రామయ్య* గారికి ఇచ్చి వివాహం 
చేశారు. (శ్రీ మార్గం రామయ్య గారు , శ్రీ మార్గం నర్సయ్య మరియు శ్రీమతి 
లక్ష్మి బాయమ్మ గార్ల కుమారుడు). 
వీరికి ఇద్దరు కుమారులు. ఒక కూతురు . 
కుమారులు: 
01 .*మార్గం అంజయ్య* గారు 
02 .*మార్గం సోమనర్సయ్య* గారు 
కూతురు: 
01 .*మార్గం లత* గారు 

01 .*మార్గం అంజయ్య* గారికి , *శ్రీమతి తొండ శోభారాణి* గారిని ఇచ్చి వివాహం చేశారు. (శ్రీమతి తొండ శోభారాణి గారు , శ్రీ తొండ గట్టయ్య మరియు మార్గం నర్సమ్మ గార్ల కూతురు) 
వీరికి ఒక కుమారుడు. 01 .*మార్గం హరీష్* గారు.
01 .*శ్రీ మార్గం హరీష్* గారికి , *శ్రీమతి చాడ అఖిల* గారిని ఇచ్చి వివాహం చేశారు.( *శ్రీమతి చాడ అఖిల* గారు , శ్రీ చాడ ప్రభాకర్ రెడ్డి మరియు హేమలత గార్ల కూతరు).

  02 .*శ్రీ మార్గం సోమనర్సయ్య* గారికి , *శ్రీమతి శ్రీనివాస ఇందిర* గారిని ఇచ్చి 
వివాహం చేశారు.(శ్రీమతి శ్రీనివాస ఇందిర గారు , శ్రీ శ్రీనివాస రాఘవ చారి మరియు 
నర్సమ్మ గార్ల కూతురు). 
వీరికి ఇద్దరు కుమారులు. 
01 .*మార్గం అన్వేష్* 
02 .*మార్గం నితీష్* 
కూతురు: 
01 .* శ్రీమతి మార్గం లత* గారిని, *శ్రీ తొండ నర్సింహా స్వామి* గారికి ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ తొండ నర్సింహా స్వామి గారు , శ్రీ తొండ రామచంద్రయ్య మరియు 
జయప్రద గార్ల  కుమారుడు)  
వీరికి ఒక కుమారుడు . ఒక కూతురు . 
కుమారుడు: 
01 . *తొండ విక్రమ్* 
కూతురు:
01 .*తొండ కృష్ణ వేణి* 

ఇప్పుడు మనం *శ్రీ తొండ పాపయ్య అంతమ్మ గార్ల  ఏకైక పుత్రుడు *శ్రీ తొండ గట్టయ్య* గారి కుటుంభం వివరాలు తెలుసు కుందాం:

01 .*శ్రీ తొండ గట్టయ్య* గారికి , *శ్రీమతి మార్గం నర్సమ్మ* గారిని ఇచ్చి 
వివాహం చేశారు. (శ్రీమతి మార్గం నర్సమ్మ గారు , శ్రీ మార్గం చిన్న అంతయ్య 
మరియు రాంబాయమ్మ గార్ల కూతురు).
వీరికి ఐదుగురు కూతుర్లు మరియు ఇద్దరు కొడుకులు: 
కూతుర్లు: 
01 . *తొండ ఉపేంద్ర* గారు  
02 . *తొండ శోభారాణి* గారు  
0౩ . *తొండ సావిత్రి* గారు  
04 . *తొండ సులోచన* గారు  
05 . *తొండ అనిత* గారు 
కుమారులు:  
01 . *తొండ ప్రభాకర్* గారు  
02 . *తొండ అశోక్* గారు  
(వీరి కుటుంభం వివరాలు శ్రీ మార్గం చిన అంతయ్య మరియు శ్రీమతి 
రాంబయమ్మ కూతురు శ్రీమతి నర్సమ్మ కుటుంభం వివరాలలో ఇచ్చాను. 
చూడ గలరు. 

ఇక్కడి వరకు శ్రీ తొండ పాపయ్య మరియు శ్రీమతి మార్గం అంతమ్మ గార్ల పూర్తి 
సంతతి గురించి తెలుసుకున్నాం.  

ఇప్పటి వరకు మనకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏమంటే , పూర్వ కాలంలో  సంతానానికి  నిబంధనలు లేవు . వంశోద్ధారకుడు కొడుకు అని , కొడుకు కోసం మని పిల్లలను కంటూనే  పోయే వారు .  ఆ విధంగా శ్రీ తొండ పాపయ్య  అంతమ్మ గార్లకు ఐదుగురు బిడ్డలు , చివరగా ఒక కొడుకు పుట్టాక ఆపేశారు . ఇక తండ్రి మించిన కొడుకు శ్రీ గట్టయ్య గారు కూడా అలానే , ఐదుగురు అడా పిల్లలు జన్మించాక , ఇద్దరు కొడుకులు అయ్యాక ఆపేశారు . పూర్వకాలంలో అందరూ అంతే . నరు పోసినవాడు నీరు పోయాడా అని కంటూ పోయే వారు . అప్పుడు ఖర్చులు కూడా తక్కువగా ఉండేది నేడు అలా కాదు . ఒకరు లేదా ఇద్దరు.  ఇక పూర్వకాలంలో  ప్రేమలు , ఆప్యాయతలు అధికంగా ఉండేవి. స్త్రీల ఆధిపత్యం బాగా కనబడుతుంది . పురుషుల ఆధిపత్యం కనబడటం లేదు . డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు .పురుషులు, స్త్రీలు ఎక్కువగా చదివినట్లు కనబడలేదు . తమ్ముడుశ్రీ తొండ గట్టయ్య గారితో , బంధుత్వం పోగొట్టుకో కూడదని, నలుగురు అక్కలు, వారి తమ్ముని (శ్రీ తొండ గట్టయ్యగారుబిడ్డలను  చేసు కుంటూ పోయారు.
ఉదా: శ్రీ తొండ గట్టయ్య గారి పెద్ద కూతురు శ్రీమతి ఉపేంద్ర గారిని, శ్రీ కాజీపేట సత్యనారాయణ గారు (శ్రీమతి ఆగమ్మ గారి కొడుకు),
శ్రీమతి శోభారాణి గారిని, శ్రీ మార్గం అంజయ్య గారు (శ్రీమతి సత్తెమ్మ గారి కొడుకు),
శ్రీమతి సావిత్రి గారిని,  శ్రీ మార్గం నర్సింహా స్వామి గారు (శ్రీమతి లచ్చమ్మ గారి కొడుకు),
శ్రీమతి సులోచ గారిని,  శ్రీ మార్గం వెంకటేశ్వర్లు గారు (శ్రీమతి రాధమ్మ గారి కొడుకు)
వివాహాలు చేసుకున్నారు .
ఒక్క పెద్ద అక్క శ్రీమతి అండమ్మ  గారు సుదర్శనం  వారింటిలో పడటమో  లేక వయసు సరిపోక పోవడమో  లేక మరే కారణలో  తెలియవు . కానీ వారేంటి కోడలుగా ఎవరిని చేసుకో లేదు. వీరికి ఒక కొడుకు శ్రీ మీనయ్య గారు అప్పుడు ఉన్నాడు.  
అందువలన  శ్రీ గట్టయ్య గారి ఒక (చిన్న) కూతురు , శ్రీమతి అనిత గారిని, శ్రీ గర్నేపెళ్లి విజయకుమార్ గారికి (శ్రీమతి ప్రమీల గారి కొడుకు) ఇచ్చి వివాహం చేశారు. 
మేన రికాల వలన అంగవైకల్యం జరుగుతుంది అని వైద్య పరంగా కొన్ని అపోహలు ప్రజలలో ఉన్నవి . కాని వీరి మేనరిక  కుటంబాలను స్టడీ చేస్తే , ఎవ్వరికీ  ఆలాంటి అంగ వైకల్యాలుగాని , దృష్టి లోపం గాని , దీర్ఘకాల వ్యాధులు కాని కనపడలేదు. అందరికీ పిల్లలు అయ్యారు . చక్కగా ఉన్నారు . చక్కగా చదువుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నారు . ఆనందంగా ఉన్నారు. 

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM