Total Pageviews

Friday, April 24, 2020

MARGAM KISTAIAH & MANGAMMA VAMSHA VRUKSHAM -10


          *మార్గం వంశ వృక్షం*
                                 - 10 -


*శ్రీమాన్ మార్గం కిష్టయ్య* మరియు శ్రీమతి తొండ మంగమ్మ*  గార్లకు ఒక
కూతురు , ముగ్గురు కుమారులు అని తెలుసుకున్నాం. కూతురు *శ్రీమతి
మార్గం రాంబాయమ్మ* గారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ముగ్గురు 
కుమారుల కుటుంభం వివరాలు తెలుసుకుందాం.

01 . *శ్రీ మార్గం అప్పయ్య* గారు
02 . *శ్రీ మార్గం రామయ్య* గారు
03 . *శ్రీ మార్గం రాఘయ్య* గారు
@@@@@@@@@@

01 . *శ్రీ మార్గం అప్పయ్య* గారికి , *శ్రీమతి ఎంబేరు సూడమ్మ* గారిని
ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి ఎంబేరు సూడమ్మ గారు ,
శ్రీమతి ఎంబేరు శాంతమ్మ గారి చెల్లెలు ).
వీరికి  నలుగురు కుమారులు , ఒక కూతురు.
నలుగురు కుమారులు:
01 . *శ్రీ మార్గం సత్యనారాయణ* గారు
02. *శ్రీ మార్గం నర్సింహా రామయ్య* గారు
03 . *శ్రీ మార్గం శ్రీహరి* గారు
04. *శ్రీ మార్గం గోపాలకృష్ణ* గారు
ఒక కూతురు:
01 . *శ్రీమతి మంగ తాయారు* గారు
@@@@@@@@@@

01 . *శ్రీ మార్గం సత్యనారాయణ* గారికి ,  *శ్రీమతి కాజీపేట రాధమ్మ* గారిని
ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి కాజీపేట రాధమ్మ గారు శ్రీ కాజీపేట 
రామయ్య మరియు బుచ్చమ్మ గార్ల కూతురు)
వీరికి ఇద్దరు కుమారులు . ఇద్దరు కూతుర్లు.
ఇద్దరు కుమారులు:
01 . *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారు
02. *శ్రీ మార్గం జీడయ్య* గారు
ఇద్దరు కూతుర్లు:
01 . *శ్రీమతి మార్గం లక్ష్మి * గారు
01 . *శ్రీమతి మార్గం సరస్వతి* గారు
@@@@@@@@@@

01 . *శ్రీ మార్గం నర్సింహా స్వామి* గారికి , *శ్రీమతి తిరుణహరి వెంకట లక్ష్మి* గారిని 
ఇచ్చి వివాహం చేశారు. ( శ్రీమతి తిరుణహరి వెంకట లక్ష్మి  గారు , శ్రీ తిరుణహరి 
కిష్టయ్య మరియు కిష్టుబాయి గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు .
01.  *మార్గం సతీష్ కుమార్* గారు. బి . టెక్  
02.  *మార్గం సాత్విక్  కుమార్* గారు . బి . టెక్ 
@@@@@@@@@@ 

02. *శ్రీ మార్గం జీడయ్య* గారికి , *శ్రీమతి కాజీపేట మంజుల* గారిని ఇచ్చి
వివాహం చేశారు. ( శ్రీమతి కాజీపేట మంజుల గారు , కాజీపేట రామచంద్రయ్య
(తోపేనపెల్లి) లక్ష్మీ గార్ల కూతురు)
వీరికి  ఇద్దరు కుమారులు.
01 . *మార్గం శివ సాయి* గారు  
02. *మార్గం ఉదయ్* గారు  
@@@@@@@@@@

01 . *శ్రీమతి మార్గం లక్ష్మి* గారిని , *శ్రీ నల్లబెల్లి రత్నాకర్* గారికి ఇచ్చి
వివాహం చేశారు. శ్రీ నల్లబెల్లి రత్నాకర్ గారు , శ్రీ నల్లబెల్లి సుదర్శనం
మరియు జయమ్మ గార్ల కుమారుడు)
వీరికి ఇద్దరు కొడుకులు.
01 . *నల్లబెల్లి రాజేష్*  గారు
02 . *నల్లబెల్లి సురేష్* గారు

01 . *నల్లబెల్లి రాజేష్*  గారికి , *శ్రీమతి మంగళ గిరి లావణ్య* గారిని 
ఇచ్చి వివాహం చేశారు.(శ్రీమతి మంగళ గిరి లావణ్య గారు , శ్రీ మంగళ గిరి 
శేషగిరి మరియు  శ్రీమతి రాధ గార్ల కూతురు).
వీరికి ఇద్దరు కుమారులు:
01 . *నల్లబెల్లి కౌశిక్*
02 . *నల్లబెల్లి రిశ్విక్* 

02 . *నల్లబెల్లి సురేష్* గారికి , *శ్రీమతి సూరేపెల్లి శ్రావణి* గారిని ఇచ్చి వివాహం
చేశారు . (శ్రీమతి సూరేపెల్లి శ్రావణిగారు , శ్రీ సురేపెల్లి అంజారావు మరియు 
ఇందిర గార్ల కూతురు).
వీరికి ఇద్దరు కుమారులు:
01 . *నల్లబెల్లి సుచిత్*
02 . *నల్లబెల్లి స్నేహిత్* 
@@@@@@@@@@

01 . *శ్రీమతి మార్గం సరస్వతి* గారిని , *శ్రీ ముక్త వరపు కృష్ణ మూర్తి* గారికి   
ఇచ్చి వివాహం చేశారు. (శ్రీ ముక్త వరపు కృష్ణ మూర్తి  గారు , శ్రీ ముక్త వరపు 
వెంకటేశ్వర్లు మరియు రాములమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు. ఒక కూతురు.
కుమారుడు:
01 . *ముక్త వరపు హరీష్* 
కూతురు:
01 . *ముక్త వరపు శశి కళ*  
@@@@@@@@@@

*శ్రీ మార్గం అప్పయ్య* మరియు *శ్రీమతి ఎంబేరు సూడమ్మ* గార్ల
రెండవ  కుమారుడు *శ్రీ మార్గం నర్సింహా రామయ్య* గారి కుటుంభం
వివరాలు తెలుసుకుందాం.

02 . *శ్రీ మార్గం నర్సింహా రామయ్య* గారికి ముందుగా చింత గట్టు అమ్మాయితో వివాహం జరిగినది.ఆమె జరిగి పోయాక *శ్రీమతి తాటిపాముల
వెంకట నర్సమ్మ* (వీరి భర్త కూడా జరిగి పోయాడు) గారితో వివాహం జరిగినది.  
*శ్రీమతి తాటిపాముల వెంకట నర్సమ్మ* గారు ,శ్రీ తాటిపాముల వెంకట్రామ్ 
నర్సయ్య మరియు లచ్చమ్మ గార్ల కూతురు).  
*శ్రీమతి తాటిపాముల వెంకట నర్సమ్మ* ( ఊరుగొండ ) మొదలు ,
 ఒక కూతురు . మరియు  ఒక కుమారుడు . 
కూతురు : 
01 . *ఊరుగొండ రమా దేవి* గారు (మొదటి భర్త అమ్మాయి.అవిటి వారు )
కుమారుడు :
02 . *ఊరుగొండ ప్రభాకర్* గారు (మొదటి భర్త అబ్బాయి)
*శ్రీ మార్గం నర్సింహా రామయ్య* మరియు  *శ్రీమతి తాటిపాముల వెంకట 
నర్సమ్మ* గార్లకు  ఒక కుమారుడు . ఒక కూతురు .  
కుమారుడు :
01 . *మార్గం అశోక్* గారు
కూతురు :
02 . *మార్గం మంజుల* గారు

01 . *ఊరుగొండ రమా దేవి* గారు (అవిటి వారు. వివాహం జరుగలేదు )
02 . * శ్రీ ఊరుగొండ ప్రభాకర్* గారికి ,  *శ్రీమతి తాటిపాముల తార* ను
ఇచ్చి వివాహం చేశారు, (శ్రీమతి తాటిపాముల తార గారు , శ్రీ తాటిపాముల 
చక్రపాణి మరియు శ్రీమతి నర్సమ్మ గార్ల కూతురు)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *ఊరుగొండ రాజేష్*
02 . *ఊరుగొండ జగదీష్*

01. *శ్రీ మార్గం అశోక్* గారికి , *శ్రీమతి ద్రాక్షపు స్వాతి* గారిని  
ఇచ్చి వివాహం చేశారు, (శ్రీమతి ద్రాక్షపు స్వాతి గారు , శ్రీ ద్రాక్షపు 
భూమయ్య  మరియు శ్రీమతి నర్మద  గార్ల కూతురు)
వీరికి ఒక కూతురు.
01 . *మార్గం చైత్ర*

01 . *శ్రీమతి మార్గం మంజుల * గారిని  , *శ్రీ కాజీపేట కృష్ణ మూర్తి* గారికి  
ఇచ్చి వివాహం చేశారు, (శ్రీ కాజీపేట కృష్ణ మూర్తి గారు , శ్రీ కాజీపేట
రామచంద్రయ్య మరియు లక్ష్మి   గార్ల కూతురు)
వీరికి ఇద్దరు కుమారులు.
01 . *కాజీపేట రాజ్ కుమార్*
02 . *కాజీపేట వినీత్*
@@@@@@@@@@

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM