Total Pageviews

Wednesday, April 8, 2020

MARGAM NARSAIAH (KODAKANDLA) VAMSHA VRUKSHAM - 24

                     *మార్గం వంశ వృక్షం*
                                                   - 24 -

*శ్రీ మార్గం నర్సయ్య*  మరియు  *శ్రీమతి లక్షిబాయమ్మ* గారి  మూడవ
కుమారుడు  *శ్రీ మార్గం శ్రీనివాస్*  గారి కుటుంబ వివరాలు:

03 . *శ్రీ మార్గం శ్రీనివాస్* గారికి , *శ్రీమతి యతి పతి  సుగుణ* గారిని  ఇచ్చి
వివాహం  జరిపించారు. ( *శ్రీమతి యతి పతి  సుగుణ* గారు ,శ్రీ యతిపతి
 లక్ష్మి నారాయణ గారి కూతురు.)
వీరికి ఇద్దరు కుమారులు. ఒక కూతురు.
కుమారులు:
01 . *మార్గం వెంకటేశ్వర్లు* గారు
02 . *మార్గం సోమ శేఖర్* గారు
కూతురు:
01 . *మార్గం శోభ* గారు
@@@@@@@@@@

01 . *శ్రీ మార్గం వెంకటేశ్వర్లు* గారికి , *శ్రీమతి మంతెని భవాని* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి మంతెని భవాని* గారు , శ్రీ మంతెని
లక్ష్మయ్య  మరియు  శ్రీమతి పద్మావతి  గార్ల కూతురు.)
వీరికి ఇద్దరు కూతుర్లు .
01 . *మార్గం లోహిత*.
02 . *మార్గం దీక్షిత*.
@@@@@@@@@@

02 . *శ్రీ మార్గం సోమ శేఖర్* గారికి , *శ్రీమతి యతి పతి మమత* గారిని ఇచ్చి
వివాహం జరిపించారు. ( *శ్రీమతి యతి పతి మమత* గారు , శ్రీ యతి పతి
చంద్రయ్య  మరియు శ్రీమతి యాదమ్మ గార్ల కూతురు.)
వీరికి  ఒక కూతురు . ఒక కుమారుడు.
కూతురు:
01 . *మార్గం మనస్వి*.
కుమారుడు:
01 . *మార్గం రుగ్వేద్*.
@@@@@@@@@@

01 . *శ్రీమతి మార్గం శోభ* గారిని , *శ్రీ ధర్మపురి శ్రీనివాస చారి* గారికి ఇచ్చి
వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులు .
01 . *ధర్మపురి వెంకట సాయి*.
02 . *ధర్మపురి కృష్ణ సాయి*.
@@@@@@@@@@

ఇప్పుడు  *శ్రీ మార్గం నర్సయ్య* గారి రెండవ  భార్య  *శ్రీమతి రంగ
నాయకమ్మ* గార్ల  కుటుంబ వివరాలు తెలుసుకుందాం.
*శ్రీ మార్గం నర్సయ్య* గారు , వారి మొదటి భార్య  పరమ పదించాక,
పిల్లల యోగ క్షేమం చూసుకోడానికి , మరల , *శ్రీమతి  రంగ నాయకమ్మ*
గారిని  వివాహం చేసుకున్నారు. అయితే  వీరికి మరల సంతానం
కలిగింది.  
వీరికి ఒక కూతురు.  ఇద్దరు కుమారులు.
కూతురు:
01 . *మార్గం వెంకటమ్మ* గారు  
కుమారులు:
01 . *మార్గం కొమ్మయ్య* గారు  
02 . *మార్గం ఆళ్వార్ స్వామి* గారు  
@@@@@@@@@@

01 . *శ్రీమతి మార్గం వెంకటమ్మ* గారిని , *శ్రీ తిరుణహరి హనుమయ్య*
గారికి ఇచ్చి వివాహం జరిపించారు. (  *శ్రీ తిరుణహరి హనుమయ్య* గారు
శ్రీ తిరుణహరి ............మరియు శ్రీమతి వెంకటమ్మ గార్ల కుమారుడు.)
వీరికి ఒక కుమారుడు.
01 . *తిరుణహరి నర్సయ్య* గారు

01 . *శ్రీ తిరుణహరి నర్సయ్య* గారికి , *శ్రీమతి మంతెన నర్సమ్మ* గారిని
ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులు. ఒక కూతురు.
కుమారులు:
01 . *తిరుణహరి వెంకటేశ్వర స్వామి* గారు  
02 . *తిరుణహరి చరణ్* గారు  
కూతురు:
01 . *తిరుణహరి శేషవల్లి* గారు  
@@@@@@@@@@

01 . *శ్రీ తిరుణహరి వెంకటేశ్వర స్వామి* గారికి,  *శ్రీమతి నక్క సంధ్యాదేవి*
గారిని ఇచ్చి వివాహం జరిపించారు. (  *శ్రీమతి నక్క సంధ్యాదేవి* గారు ,
శ్రీ నక్క రామయ్య  మరియు శ్రీమతి వెంకట లక్ష్మి గార్ల కూతురు.)
వీరికి ఒక కుమారుడు. ఒక కూతురు.
కుమారుడు:
01 . *తిరుణహరి హర్ష* .
కూతురు:
01 . *తిరుణహరి సహర్ష* .
@@@@@@@@@@

02 . *శ్రీ తిరుణహరి చరణ్* గారికి,  *శ్రీమతి వకుళాభరణం కావ్యశ్రీ *
గారిని ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు కూతుర్లు.
కూతుర్లు:
01 . *తిరుణహరి హరిత* .
02 . *తిరుణహరి హర్షిత* .
@@@@@@@@@@

01 . *శ్రీమతి తిరుణహరి శేషవల్లి*  గారిని ,  *శ్రీ దివిటి  సురేష్ బాబు* గారికి 
ఇచ్చి  వివాహం జరిపించారు.
వీరికి  ఇద్దరు కుమారులు . కూతురు . 
కుమారులు :
01 . *దివిటి  మణి తేజ* .     
02 . *దివిటి  సాయి తేజ* .  
కూతురు :   
01 . *దివిటి  వైష్ణవి* .     

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM